నీరు తాగిన తర్వాత కూడా దాహం వేస్తుందా? ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

18 September 2026

Rajashekher

 వేడి వాతావరణం, అధికంగా చెమట పట్టడం లేదా వ్యాయామం చేసినప్పుడు దాహం వేయడం సాధారణమే.

దాహం శరీర సహజ సంకేతం:

 నీరు తాగిన కొద్దిసేపటికే మళ్లీ దాహం వేస్తూ, గొంతు పదేపదే పొడిబారుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి.

తరచుగా దాహం వేయడం గమనించాలి:

శరీరానికి నీటితో పాటు సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లు కూడా అవసరం.

నీరు మాత్రమే కాదు.. ఎలక్ట్రోలైట్లు కూడా..

ఇవి శరీరంలోని ద్రవాల సమతుల్యతను నిర్వహించడంలో, కణాలు సక్రమంగా పనిచేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ఎలక్ట్రోలైట్లకు కీలక పాత్ర:

తక్కువ సమయంలో అధిక మొత్తంలో నీరు తాగితే రక్తంలోని సోడియం స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది.

ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగడం..

శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటే అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

నీరు–ఎలక్ట్రోలైట్ల సమతుల్యత ముఖ్యం..

నిరంతరం దాహం వేయడం కొన్నిసార్లు అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతంగా ఉండొచ్చు. కాబట్టి ఇతర లక్షణాలు కూడా ఉంటే ప్రత్యేకంగా గమనించాలి.

ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా..

దాహం అసాధారణంగా పెరగడం, ఎక్కువకాలం కొనసాగడం లేదా తరచుగా మూత్రవిసర్జన వంటి ఇతర లక్షణాలతో కలసి ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి: