WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. డిలీట్ చేసిన మెసెజ్‌లను తిరిగి సేవ్ చేయవచ్చు

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లతో యూజర్లను ఆకర్షిస్తోంది. త్వరలో 'కెప్ట్' పేరుతో మరో ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది. దాని విశేషాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. డిలీట్ చేసిన మెసెజ్‌లను తిరిగి సేవ్ చేయవచ్చు
Whatsapp
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 10, 2023 | 5:22 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అభివృద్ధి చేస్తూ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది వాట్సప్. అదే క్రమంలో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.’కెప్ట్’ అనే కొత్త ఫీచర్ ప్రస్తుతం డెవలప్ చేయబోతోంది. ఈ ఫీచర్ డిలీట్ చేసిన మెసేజ్‌లను సేవ్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ నవీకరణ బీటా వినియోగదారులకు ఇంకా అందుబాటులో లేదు. అతి త్వరలో మనందరికి అందుబాటులోకి రాబోతోంది. కొంతమంది వాట్సాప్ యూజర్లు డిలీట్ చేసిన మెసేజ్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నారు.

ఇది 24 గంటలు, 7 రోజులు, 90 రోజులలో మెసెజ్‌లను ఆటో డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా వాట్సాప్‌లో వారు పంపిన మెసేజ్‌లు వాటంతట అవే అదృశ్యమవుతాయి. వారి వ్యక్తిగత గోప్యతను కాపాడతాయి. అయితే వాట్సాప్ ఇప్పుడు ‘కెప్ట్’ అనే ఫీచర్‌ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

ఇది తొలగించబడిన మెసెజ్‌లను ఆటో సేవ్ చేస్తుంది. అటువంటి కనిపించకుండాపోయిన సందేశాలను సేవ్ చేయడానికి ‘సేవ్డ్ మెసేజెస్’ ఫీచర్ ఒక మార్గం అని చెప్పవచ్చు. దీనివల్ల వాట్సాప్‌లోని ప్రతి సందేశం అందరికీ కనిపిస్తుంది. వినియోగదారులు సందేశాలను రిజర్వ్ చేయకూడదనుకుంటే.. వారు వాటిని ‘అన్-రిజర్వ్’ చేయవచ్చు.

మెసేజ్‌లు అన్-రిజర్వ్ చేయబడిన వెంటనే.. అవి చాట్‌లో కనిపించవు ఫీచర్ ద్వారా సేవ్ చేయబడిన మెసెజ్‌లు వాటి పక్కన ఉన్న బుక్‌మార్క్ సింబల్ ద్వారా గుర్తించబడతాయి. వాట్సాప్ కొత్త వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!