Smartphones: అక్టోబర్‌లో 200MP కెమెరాతో కూడిన ఫోన్‌తో సహా మరిన్ని స్మార్ట్‌ఫోన్లు విడుదల

అక్టోబర్‌ నెల పండగ సీజన్‌. ఈ నెలలో దసరా, దీపావళి వస్తున్నాయి. కొంతమంది తమ కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ..

Smartphones: అక్టోబర్‌లో 200MP కెమెరాతో కూడిన ఫోన్‌తో సహా మరిన్ని స్మార్ట్‌ఫోన్లు విడుదల
Smartphones
Follow us

|

Updated on: Oct 02, 2022 | 7:20 PM

అక్టోబర్‌ నెల పండగ సీజన్‌. ఈ నెలలో దసరా, దీపావళి వస్తున్నాయి. కొంతమంది తమ కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం అక్టోబర్ మొదటి వారంలో ఏయే కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కాబోతున్నాయో చెప్పబోతున్నాం. Moto G72, Xiaomi 12T , Infinix Zero Ultra, Google Pixel 7 Pro వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.

  1. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానుంది. అంటే అక్టోబర్ 6 న విడులవుతుంది. ఇది కూడా గ్లోబల్ లాంచ్. ఇందులో భారత మార్కెట్ కూడా ఉంటుంది. Google Pixel 7 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు పరిచయం చేయబడతాయి. ఇందులో Pixel 7, Pixel 7 Pro స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. అలాగే Google Tensor చిప్‌సెట్ ఉపయోగించబడుతుంది.
  2. Moto G72ను అక్టోబర్ 3న అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఈ ఫోన్‌లో వెనుక108-మెగాపిక్సెల్ కెమెరా, Helio G99 చిప్‌సెట్ ఉంది. ఈ ఫోన్ 6.55-అంగుళాల AMOLED ప్యానెల్, 120 Hz రిఫ్రెష్ రేట్లతో నాక్ అవుతుంది. దీనితో పాటు, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇందులో ఉంటుంది.
  3. Xiaomi 12T అక్టోబర్ 4న అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటికి Xiaomi 12T, Xiaomi 12T ప్రో అని పేరు పెట్టారు.
  4. Infinix Zero Ultra కూడా అక్టోబర్ అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల 120Hz రిఫ్రెష్ రేట్‌ల డిస్‌ప్లే ఉంటుంది. 2000 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇందులో ఉంటుంది. అలాగే ఇది 180W థండర్ ఛార్జర్‌తో వస్తోంది.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ