AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌.. పాత మెసేజ్‌లను వెతకడం ఇక మరింత సులువు..

Whatsapp: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా యాప్‌ను యూజర్‌ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతూ వస్తోంది. ఇక వాట్సాప్‌ తాజాగా తీసుకొస్తున్న ఫీచర్‌తో...

Whatsapp: వాట్సాప్‌ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌.. పాత మెసేజ్‌లను వెతకడం ఇక మరింత సులువు..
Narender Vaitla
|

Updated on: Sep 19, 2022 | 10:10 AM

Share

Whatsapp: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా యాప్‌ను యూజర్‌ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతూ వస్తోంది. ఇక వాట్సాప్‌ తాజాగా తీసుకొస్తున్న ఫీచర్‌తో పాత మెసేజ్‌లను సులభంగా సెర్చ్‌ చేసుకోవచ్చు. ఎవరితోనైనా చేసిన పాత చాటింగ్‌కు సంబంధించిన మెసేజ్‌లను తిరిగి పొందడానికి ఇప్పటి వరకు మనం సెర్చ్‌ బాక్స్‌లో సదరు మెసేజ్‌లో ఉన్న టెక్ట్స్‌తో సెర్చ్‌ చేసేవాళ్లం. అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను జోడించనున్నారు.

దీంతో ఇకపై యూజర్లు తేదీతో సెర్చ్‌ చేసుకోవచ్చు. తేదీల వారిగా వచ్చిన మెసేజ్‌లను ఫిల్టర్‌ చేసి చూడొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకున్నారు. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెర్చ్‌ బాక్స్‌పై క్లిక్‌ చేస్తే క్యాలెండర్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. క్యాలెండర్‌పై క్లిక్‌ చేసి అందులో మీకు నచ్చిన తేదీని ఎంచుకుంటే సరిపోతుంది. వెంటనే ఆరోజు వచ్చిన మెసేజ్‌లుఓ చాట్‌ పేజీలో కనిపిస్తాయి. అలాగే కిందికి స్క్రోల్‌ చేస్తూ వెళితే ముందు రోజు మెసేజ్‌లు కూడా చూసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఐఓఎస్‌ బీటా వెర్షన్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. టెస్టింగ్ అనంతరం అందరరికీ ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్‌ సర్వే పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఏదైనా అంశంపై సర్వేను నిర్వహించుకునే అవకాశం దక్కనుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి గుడ్ న్యూస్..
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి గుడ్ న్యూస్..
రఘువరన్ చనిపోయాక సాయం అడిగింది ఆ ఒక్క హీరోనే..
రఘువరన్ చనిపోయాక సాయం అడిగింది ఆ ఒక్క హీరోనే..
కార్మికుల పేర్లతో రూ.8.55 కోట్ల లావాదేవీలు.. ఐటీ నోటీసులతో ..
కార్మికుల పేర్లతో రూ.8.55 కోట్ల లావాదేవీలు.. ఐటీ నోటీసులతో ..
చిన్న కప్పు కుంకుమపువ్వు టీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? తెలిస్తే..
చిన్న కప్పు కుంకుమపువ్వు టీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? తెలిస్తే..
నాలుగేళ్ళలో ఏకంగా 40 MBBS సీట్లు సాధించిన ప్రభుత్వ బడి పిల్లలు
నాలుగేళ్ళలో ఏకంగా 40 MBBS సీట్లు సాధించిన ప్రభుత్వ బడి పిల్లలు
రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
ఘోరం.. తెల్లవారుజామున స్కార్పియో బోల్తా.. 13 మంది భక్తులు మృతి!
ఘోరం.. తెల్లవారుజామున స్కార్పియో బోల్తా.. 13 మంది భక్తులు మృతి!
చిరంజీవిని మెగాస్టార్ చేసిన మూవీ.. 43 ఏళ్లుగా బాక్సాఫీస్ కింగ్..
చిరంజీవిని మెగాస్టార్ చేసిన మూవీ.. 43 ఏళ్లుగా బాక్సాఫీస్ కింగ్..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?