
నథింగ్ ఫోన్ (3a) లైట్ అక్టోబర్ 29, 2025న సాయంత్రం 6:30 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతోంది. రాబోయే ఫోన్ 3a లైట్ నథింగ్ లైనప్‌కి సరసమైన అదనంగా ఉంటుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. నథింగ్ ఫోన్ 3a లైట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే ఉండవచ్చు.
5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భారతదేశంలో ఫోన్ 3a లైట్ ధర దాదాపు రూ.20,000 ఉంటుందని అంచనా. ఐఫోన్ 18 ప్రో 2026లో వేరియబుల్ లార్జ్ ఎపర్చర్, కొత్త డిజైన్‌తో లాంచ్ అవుతుంది.
Phone (3a) Lite. 29.10. 13.00 GMT.
Light up the everyday. pic.twitter.com/VVNclQ6mEl
— Nothing (@nothing) October 27, 2025
When the world is too loud, Ear (3) cuts through the noise.
Pre-order now. pic.twitter.com/bLTr0ODvG9
— Nothing (@nothing) September 18, 2025
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి