Smartphone Hack: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 5 మార్పులు కనిపిస్తే అది హ్యాక్ అయిందని అర్థం.. ఆ సమయంలో ఇలా చేయండి..

మీకు తెలియకుండానే మీ స్మార్ట్ ఫోన్‌ని సమాచారం దొంగిలించడం చాలా సులభం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ హ్యాకర్లు మన ఫోన్‌ను హ్యాక్ అయ్యిందంటే ఇలా గుర్తించవచ్చు..

Smartphone Hack: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 5 మార్పులు కనిపిస్తే అది హ్యాక్ అయిందని అర్థం.. ఆ సమయంలో ఇలా చేయండి..
Smartphone Hack
Follow us

|

Updated on: Dec 21, 2022 | 8:38 PM

చాలాసార్లు మీరు స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని విచిత్రమైన మార్పులను చూసి ఉంటారు. మీ అదుపులో లేకుండా ఫోన్ తనకుతానే అప్రేట్ అవడం మీరు చూసి ఉంటారు. అంతే కాదు కొన్ని సార్లు మీ ఫోన్ పని చేయడం మానేస్తుంది.. ఇలా జరిగినప్పుడు మీరు ఫోన్ హ్యాంగ్ అయిందని మీరు అనుకుంటారు. కానీ వాస్తవానికి  మీ ఫోన్ హ్యాక్ చేయబడిందని అర్థం.. ఇలా జరిగినప్పుడు మీరు దానిని సాధారణ సమస్యగా భావిస్తారు. మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఏదైనా వింత జరుగుతున్నట్లయితే.. దానిని సాధారణ సమస్యగానే అనుకుంటారు. ఎందుకంటే ఇది మీ స్మార్ట్‌ఫోన్‌కు సమస్యగా నిరూపించవచ్చు. ఇవాళ మనం మీ స్మార్ట్‌ఫోన్‌లో కనిపించే మార్పుల గురించి తెలుసుకుందాం.

కొన్ని సార్లు మీరు డెటాను ఉపయోగించనప్పటికీ.. డేటా పోతుంది. అప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ నుంచి సమాచారం బదిలీ చేయబడిందని అర్థం చేసుకోండి. మీకు తెలియకుండానే మీ ఫోన్‌లోకి హ్యాకర్లు వచ్చి.. మీ డేటా వినియోగించుకుని మీలోని సమాచారాన్ని దొంగిలించి ఉంటారు.

మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే.. మీ సోషల్ మీడియా యాప్‌లలో ఏదైనా ఆటోమేటిక్‌గా చాట్ సందేశాలు కనిపిస్తుంటే.. మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ చేయబడే అవకాశం ఉంది.

అకస్మాత్తుగా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి కాల్ డయల్ చేయబడి.. నిర్దిష్ట వ్యక్తికి నంబర్‌కు పదేపదే కాల్ చేయబడితే.. ఇది కూడా హ్యాకింగ్‌కు ఉదాహరణ కావచ్చు. అటువంటి పరిస్థితిలో.. మీరు వెంటనే స్మార్ట్‌ఫోన్‌ను ఆపివేసి.. దాన్ని షట్ డౌన్ చేయండి.

మీరు స్మార్ట్ ఫోన్ నడుస్తుండగా హఠాత్తుగా మరో యాప్ ఓపెన్ అయితే ఆ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని.. అందులో ఏదైనా చేస్తే దాని సమాచారం హ్యాకర్లకు చేరే అవకాశం ఉంది.

మీ స్మార్ట్‌ఫోన్ పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా షట్ డౌన్ అయినట్లయితే లేదా దాని డిస్ప్లే మళ్లీ మళ్లీ ఆన్, ఆఫ్ అవుతూ ఉంటే.. అది హ్యాక్ చేయబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మంది వ్యక్తులతో చాలాసార్లు జరిగివుంటుంది. అలాంటి సందర్భాలలో మీరు మీ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌ చేయండి. దానిని ఉపయోగించకూడదు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం

Latest Articles
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు