Maxima Max Pro Knight Plus: మార్కెట్‌లోకి మరో ప్రీమియం స్మార్ట్ వాచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..

ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా మాక్సిమా కొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. మాక్సిమా ప్రో నైట్ ప్లస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్‌ సూపర్ డిజైన్‌తో అధునాతన ఫీచర్స్‌తో వస్తుంది. మాక్సిమా వాచ్‌లు అంటే వాటి బిల్డ్ క్వాలిటీ ఫ్యాన్స్ ఉంటారు.

Maxima Max Pro Knight Plus: మార్కెట్‌లోకి మరో ప్రీమియం స్మార్ట్ వాచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..
Maxima Max
Follow us

|

Updated on: May 12, 2023 | 4:00 PM

ప్రముఖ వాచ్ మేకర్ సంస్థ అయిన మేక్సిమా యువత కోసం మరో అధునాతన స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతదేశంలో స్మార్ట్ యాక్ససరీస్ బిజినెస్ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో అన్ని కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ స్మార్ట్ వాచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా మాక్సిమా కొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. మాక్సిమా ప్రో నైట్ ప్లస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్‌ సూపర్ డిజైన్‌తో అధునాతన ఫీచర్స్‌తో వస్తుంది. మాక్సిమా వాచ్‌లు అంటే వాటి బిల్డ్ క్వాలిటీ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఆ కంపెనీ కేవలం తక్కువ ధరకే ప్రీమియం వాచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. అందుకే ఈ బ్రాండ్‌కు జనాధరణ విపరీతంగా పెరుగుతుంది. తాజాగా రిలీజ్ చేసిన మ్యాక్స్ ప్రో నైట్ ప్లస్ స్మార్ట్ వాచ్ కూడా కేవలం రూ.1999కే అందుబాటులో ఉంచింది. దీంతో ఈ వాచ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర వాచ్‌లకు గట్టిపోటినివ్వనుంది. మ్యాక్స్ ప్రో నైట్ ప్లస్ స్మార్ట్ వాచ్‌లో ఇచ్చే ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

మ్యాక్స్ ప్రో నైట్ ప్లస్ ఫీచర్లు ఇవే

  • 1.39 అంగుళాల ఫుల్ టచ్ హెచ్‌డీ రౌండ్ డిస్ప్లే
  • ప్రీమియం మెటాలిక్ డిజైన్
  • స్పేస్ బ్లాక్, రోజ్ గోల్డ్ బ్లాక్, సిల్వర్ గ్రే రంగుల్లో అందుబాటులోకి
  • 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో రియల్ టెక్ చిప్ సెట్
  • వన్ ట్యాప్ బ్లూ టూత్ కనెక్టవిటీ
  • 100 + స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు ఇన్ బుల్ట్ గేమ్స్
  • హెచ్‌డీ స్పీకర్, ఇన్‌బుల్ట్ మైక్
  • ఐపీ 67తో వాటర్ రెసిస్టెంట్
  • హార్ట్ బీట్, ఎస్పీ ఓ2, స్లీపింగ్ ట్రాక్ చేసే అవకాశం
  • వాతావరణ అప్‌డేట్స్, డ్రింకింగ్ అలెర్ట్స్, అలారం, స్టాప్ వాచ్, మహిళల కోసం పీరియడ్స్ ట్రాకింగ్, 
  • ఏఐ వాయిస్ అసిస్టెంట్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లు

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..!
కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..!
చక్రవర్తిలా పాలిస్తుంది ఎవరో తెలుసు: ప్రియాంక గాంధీ
చక్రవర్తిలా పాలిస్తుంది ఎవరో తెలుసు: ప్రియాంక గాంధీ
నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్..
నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్..
ఒక పార్టీ.. ఒకే రోజు.. రెండు దీక్షలు.. అటు మోత్కుపల్లి.. ఇటు
ఒక పార్టీ.. ఒకే రోజు.. రెండు దీక్షలు.. అటు మోత్కుపల్లి.. ఇటు
కలలో గుడ్లు కనిపించాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
కలలో గుడ్లు కనిపించాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ఓటీటీలోకి వచ్చేస్తున్నపొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్..
ఓటీటీలోకి వచ్చేస్తున్నపొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్..
ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. సజ్జల రామకృష్ణా రెడ్డి
ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. సజ్జల రామకృష్ణా రెడ్డి
గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన RCB.. టీమ్‌లో ఎవరున్నారంటే?
గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన RCB.. టీమ్‌లో ఎవరున్నారంటే?
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
NTRకు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
NTRకు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ యాక్టర్