పవన్ నటన అదిరిపోతోంది..రెమ్యూనరేషన్ పెంచాలి

ఏపీలో రాజధాని వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.  అమరావతి రైతుల దీక్షలకు మద్దతుగా పవన్ డిసెంబర్ 31న  నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని. దీంతో పవన్‌ను…టీడీపీ వెనకనుంచి  నడిపిస్తుందంటూ ఫైరయ్యారు విజయసాయి. పెయిట్ ఆర్టిస్ట్ అంటూ ఘాటు పదజాలం ఉపయోగించారు. […]

పవన్ నటన అదిరిపోతోంది..రెమ్యూనరేషన్ పెంచాలి
Follow us

|

Updated on: Jan 01, 2020 | 7:00 PM

ఏపీలో రాజధాని వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.  అమరావతి రైతుల దీక్షలకు మద్దతుగా పవన్ డిసెంబర్ 31న  నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని. దీంతో పవన్‌ను…టీడీపీ వెనకనుంచి  నడిపిస్తుందంటూ ఫైరయ్యారు విజయసాయి. పెయిట్ ఆర్టిస్ట్ అంటూ ఘాటు పదజాలం ఉపయోగించారు.

‘పవన్ కళ్యాణ్ నటనా కౌశల్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అమరావతి రైతుల ముందు ఈ పారితోషక నటుడి ప్రదర్శన చూశాక, తెలుగుదేశం అధినాయకత్వం నుంచి  రెమ్యునరేషన్‌ను మరింత పెంచుకునేందుకు అర్హుడని నేను భావిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో