బ్రేకింగ్.. తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ మంతటా సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్ 4.0 అమలు కానుండగా, తమిళనాడు మాత్రం సెప్టెంబర్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. కరోనా కేసులు..

బ్రేకింగ్.. తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు
Follow us

|

Updated on: Aug 30, 2020 | 6:59 PM

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ మంతటా సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్ 4.0 అమలు కానుండగా, తమిళనాడు మాత్రం సెప్టెంబర్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. కరోనా కేసులు పెరుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వచ్చే వాళ్లకి ఈ పాస్ తప్పని సరి అయింది. జిల్లాల మధ్య ప్రయాణాలకు నిర్ణయించిన ఈ పాస్ విధానాన్ని తమిళనాడు సర్కారు రద్దు చేసింది. ఉదయం 6 నుంచి 8 వరకూ మాత్రమే నిత్యావసర వస్తువులు కొనేందుకు అనుమతినిస్తూ కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని తమిళనాడు తాజాగా నిర్ణయాలు చేసింది.