అభిమాని ప్రేమలేఖకు‌‌ సుస్మితాసేన్​ సూప‌ర్ ఆన్స‌ర్…

బాలీవుడ్​ తార సుస్మితా సేన్.. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ముఖానికి మేక‌ప్ వేసుకుంది. 'ఆర్య' వెబ్​ సిరీస్​తో ఇటీవలే ఆడియెన్స్ ముందుకొచ్చింది.

అభిమాని ప్రేమలేఖకు‌‌ సుస్మితాసేన్​ సూప‌ర్ ఆన్స‌ర్...
Follow us

|

Updated on: Jun 27, 2020 | 6:13 PM

బాలీవుడ్​ తార సుస్మితా సేన్.. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ముఖానికి మేక‌ప్ వేసుకుంది. ‘ఆర్య’ వెబ్​ సిరీస్​తో ఇటీవలే ఆడియెన్స్ ముందుకొచ్చింది. అందులో ఆమె యాక్టింగ్ అద‌ర‌గొట్టింద‌ని రివ్యూస్ వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఫ్యాన్ సుస్మితాకు స్వయంగా ల‌వ్ లెట‌ర్ రాసి పంపించాడు. దానిని ఇన్​స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల తారా.. అద్భుతమైన ప్రేమ లేఖ‌ ఇదని పేర్కొంది. జీవితకాలం గుర్తుండిపోతుందని వెల్ల‌డించింది.

“అద్భుతమైన ప్రేమ లేఖ‌. గత కొన్నేళ్ల నుంచి ప్ర‌జ‌ల అభిమానం, ప్రేమ ద‌క్క‌డం నిజంగా అదృష్టం. స్వయంగా రాసిన లెట‌ర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక మీరు నాకు పంపే ప్రతి లేఖ‌ను నేను స్వ‌యంగా చదువుతాను. అయితే మొద‌టిసారి చాలా సింపుల్​గా రాసిన ల‌వ్ లెట‌ర్ ఓ అభిమాని పంపారు. దీనిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఐ లవ్ యూ టూ!!!” అని ఇన్​స్టాలో సుస్మితాసేన్ పేర్కొంది.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..