సన్నీ డియోల్ కాకపోతే సన్నీ లియోన్… గెలుపు మాత్రమే తమదే అంటున్న కాంగ్రెస్

ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి గురుదాస్‌పూర్ నుంచి ఎంపీ సీటు దక్కించుకున్న సన్నీ డియోల్‌పై కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా గురుదాస్ పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నేత రాజ్ కుమార్ చబ్బల్… సన్నీ డియోల్‌ లక్ష్యంగా సెటైర్లు వేశారు. బీజేపీ గురుదాస్ పూర్‌లో సన్నీ డియోల్ లేదా సన్నీ లియోన్‌ను పోటీలో పెట్టినా… విజయం మాత్రమే తమదే అని ఆయన కామెంట్ చేశారు. పలు సీట్లలో బీజేపీకి పోటీలో అభ్యర్థులు […]

సన్నీ డియోల్ కాకపోతే సన్నీ లియోన్... గెలుపు మాత్రమే తమదే అంటున్న కాంగ్రెస్
Follow us

|

Updated on: May 03, 2019 | 1:12 PM

ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి గురుదాస్‌పూర్ నుంచి ఎంపీ సీటు దక్కించుకున్న సన్నీ డియోల్‌పై కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా గురుదాస్ పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నేత రాజ్ కుమార్ చబ్బల్… సన్నీ డియోల్‌ లక్ష్యంగా సెటైర్లు వేశారు. బీజేపీ గురుదాస్ పూర్‌లో సన్నీ డియోల్ లేదా సన్నీ లియోన్‌ను పోటీలో పెట్టినా… విజయం మాత్రమే తమదే అని ఆయన కామెంట్ చేశారు. పలు సీట్లలో బీజేపీకి పోటీలో అభ్యర్థులు కూడా దొరకలేదని… అందుకే సన్నీ డియోల్ వంటి వారిని తీసుకొచ్చి పోటీ పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. సన్నీ డియోల్ సినిమా డైలాగులు తప్ప… గురుదాస్ పూర్ ప్రజలకు ఏం చేస్తానో చెప్పడం లేదని కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జకర్ విమర్శించారు. కొద్దిరోజుల క్రితం సన్నీ డియోల్‌పై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. సన్నీడియోల్ కేవలం సినిమా సైనికుడు మాత్రమే అని… తాను నిజమైన సైనికుడిని అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గాలిలో సన్నీడియోల్ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. మొత్తానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్‌ను కాంగ్రెస్ గట్టిగానే టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తోంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో