సాకర్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డోకి కరోనా పాజిటివ్

రోజురోజుకూ కొవిడ్-19 వైరస్ సోకిన కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆరోగ్యం ఉన్నవారిని సైతం ఆగం చేస్తుంది. ప్రముఖ క్రీడాకారులు మాయదారి వైరస్ బారినపడుతున్నారు.

సాకర్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డోకి కరోనా పాజిటివ్
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 28, 2020 | 6:21 PM

ప్రపంచ మహమ్మరి కరోనా ఎవరిని వదలడంలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అయా దేశ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ రోజురోజుకూ కొవిడ్-19 వైరస్ సోకిన కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆరోగ్యం ఉన్నవారిని సైతం ఆగం చేస్తుంది. ప్రముఖ క్రీడాకారులు మాయదారి వైరస్ బారినపడుతున్నారు. తాజాగా పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో రెండోసారి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. గతంలో కరోనా బారినపడ్డ రోనాల్డో పూర్తిగా కోలుకుని ఛాంపియన్ లీగ్ కు సిద్ధమయ్యారు. అయితే, తాజాగా మరోసారి ఆయన్ను పరిశీలించిన వైద్యులు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. కరోనా సోకడం వల్ల క్రిస్టియానో రోనాల్డో బుధవారం బార్సిలోనాతో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌లో ఆడకపోవచ్చని అధికారులు తెలిపారు. అక్టోబర్ 13న రోనాల్డోకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు పరీక్షలో వెల్లడైంది. దీంతో ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
కుంభ మేళాలో ఆకర్షిస్తున్న పావురం బాబా.. జీవులకు సేవ గురించి ఏమి..
కుంభ మేళాలో ఆకర్షిస్తున్న పావురం బాబా.. జీవులకు సేవ గురించి ఏమి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
శీతాకాలంలో చర్మం పగలకుండా, ముఖం మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..
శీతాకాలంలో చర్మం పగలకుండా, ముఖం మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం..
144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం..
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. వెంకటేశ్
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. వెంకటేశ్
ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ?
ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ?
రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..ఎలా ఉందో చూద్దాం రండి..
రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..ఎలా ఉందో చూద్దాం రండి..