హైదరాబాద్ వేదికగా ప్రో కబడ్డి లీగ్ సీజన్-7 స్టార్ట్ అయ్యింది. బరిలో.. 12 జట్లు ఒకరితో మరొకరు తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచే కబడ్డీ సీజన్ ఆటగాళ్లు ఢీ పడనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఫస్ట్ మ్యాచ్.. తెలుగు టైటాన్స్ – యూ ముంబాలు తపడుతుండగా, బెంగుళూరు బుల్స్ – పట్నా పైరెట్ల జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 8.30లకు జరగనుంది.