Cricket Australia: అవుట్ ఇచ్చాడని అంపైర్‌పై ఆగ్రహించిన ఆసిస్ ఆల్ రౌండర్.. భారీ జరిమానాతో షాక్ ఇచ్చిన క్రికెట్ బోర్డ్..

Cricket Australia: ఆసిస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు షాక్ ఇచ్చింది. అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు..

Cricket Australia: అవుట్ ఇచ్చాడని అంపైర్‌పై ఆగ్రహించిన ఆసిస్ ఆల్ రౌండర్.. భారీ జరిమానాతో షాక్ ఇచ్చిన క్రికెట్ బోర్డ్..
Follow us
Shiva Prajapati

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 02, 2021 | 8:24 AM

Cricket Australia: ఆసిస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు షాక్ ఇచ్చింది. అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా విధించింది. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్‌లో సిక్సర్స్ బౌలర్ స్టీవ్ ఓ కీఫీ వేసిన 13వ ఓవర్లో మార్స్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. బౌలర్ అప్పీల్ చేయడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.

దీంతో మార్ష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బ్యాట్ నేలకేసి కొట్టాడు. తప్పుగా అవుట్ ఇచ్చాడంటూ అంపైర్‌ తీరును తప్పుపట్టాడు. ఆ సందర్భంగా పరుష పదజాలంతో అంపైర్‌ను దూషించాడు. అయితే మిచెల్ చర్యను తీవ్రంగా పరిగణించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. అతనిపై చర్యలకు ఉపక్రమించింది. అతని తీరును తప్పుపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్‌ 5వేల ఆస్ట్రేలియన్ డాలర్ల(రూ.2.8 లక్షలు) ఫైన్ విధించింది. మరోవైపు తన తప్పుు తెలుసుకున్న మిచెల్ మార్ష్.. తాను అలా చేసి ఉండాల్సి కాదంటూ క్షమాపణలు కోరాడు. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయబోనని స్పష్టం చేశాడు.

Also read:

Buffalo: రెజ్లింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రెజర్లకు బహుమతిగా ‘గేదె’.. దాని విలువ ఎంతంటే..

India vs England: టీమిండియా సారథి కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలి

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?