మహేంద్ర సింగ్‌ ధోనికి గోల్డెన్ ఛాన్స్..!

భారత వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు లద్దాక్‌లో భారత్‌ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆర్టికల్‌ 370ను మోదీ సర్కార్‌ ఇటీవలే రద్దు చేసిన నేపథ్యంలో ధోనీ అక్కడ జాతీయ జెండాను ఎగరవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.. నేడు తన బృందంతో కలిసి లద్ధాఖ్‌లోని లేహ్‌ ప్రాంతానికి వెళ్లనున్నాడని ఓ సైనికాధికారి పేర్కొన్నారు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 10, 2019 | 9:18 AM