తన జీవితంలో చూసిన అద్భుత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీనేనని అంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌. క్రికెట్‌లో పూర్తిగా మనసు పెట్టి ఆటగాడు కోహ్లీ అంటూ ప్రశంసించాడు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పొగడ్తల వర్షం కురిపించాడు.. తన జీవితంలో చూసిన అద్భుతమైన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు..

తన జీవితంలో చూసిన అద్భుత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీనేనని అంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ కోచ్‌ జస్టిన్‌  లాంగర్‌. క్రికెట్‌లో పూర్తిగా మనసు పెట్టి ఆటగాడు కోహ్లీ అంటూ ప్రశంసించాడు.
Follow us
Balu

|

Updated on: Nov 13, 2020 | 11:09 AM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పొగడ్తల వర్షం కురిపించాడు.. తన జీవితంలో చూసిన అద్భుతమైన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు.. అందుకు తగిన కారణాలు కూడా చెప్పాడు. కోహ్లీలో చాలా పాజిటివ్‌ అంశాలు ఉన్నాయని, క్రికెట్‌ను ఆయన మనసుపెట్టి ఆడతారని అన్నాడు.. బ్యాటింగ్‌లోనే కాకుండా అతడి ఎనర్జీ, ఫీల్డింగ్‌ చేసే విధానం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయని మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్‌ లాంగర్‌ అన్నాడు. ఇప్పుడు అనుష్క డెలివరీ సమయానికి ఇండియా వెళ్లాలనే నిర్ణయం తీసుకోవడం కూడా బాగా నచ్చిందని చెప్పాడు.. కోహ్లీ అసాధారణ క్రికెటర్‌ అయినా మనలాగే అతడు కూడా అన్ని భావోద్వేగాలు ఉన్న సాధారణ మనిషేనన్నాడు.. తనను ఎవరైనా సలహా అడిగితే మాత్రం మీ పిల్లల పుట్టుకను మిస్‌ చేసుకోవద్దని చెబుతానని, మన జీవితంలో అది ఎంతో గొప్ప సందర్భమని లాంగర్‌ తెలిపాడు. వచ్చే జనవరిలో అనుష్కశర్మ డెలివరీ కానుంది.. అందుకే డిసెంబర్‌ 21న ముగిసే అడిలైడ్‌ టెస్ట్ తర్వాత కోహ్లీ ఇండియాకు వచ్చేస్తున్నాడు.. ప్రసవం తర్వాత కోహ్లీ ఆస్ట్రేలియాకు వచ్చినా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి.. అంటే మిగతా మూడు టెస్ట్‌లకు కూడా కోహ్లీ అందుబాటులో ఉండడు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే