ప్రగతి భవన్‌‌కు దసరా శోభ..బతుకమ్మ ఆడిన మాజీ ఎంపీ కవిత

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలంతా తీరొక్క పూవులతో బతుకమ్మను పేర్చి, అందులో గౌరమ్మను ఉంచి పాటలు పాడుతూ.. చిందులేశారు. కార్యక్రమమంతా సందడి సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ భార్య శోభ, కేటీఆర్ భార్య శైలిమతో పాటు మాజీ డిప్యూటీ స్పీకర్‌, మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, పలువురు మహిళా కార్పోరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Edited By:

Updated on: Oct 04, 2019 | 9:47 PM

Loading...
Unable to load recommendations.
Follow Us