టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఓడిపోయింది. ఈరోజు గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-4 తేడాతో పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. రెండో క్వార్టర్ లో గేమ్ లోకి దూసుకొచ్చిన భారత్.. బ్రిటన్ దూకుడుకు కళ్ళెం వేసినా ఫలితం లేకపోయింది. చివరి క్వార్టర్ లో బ్రిటన్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ భారత ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వకుండా డిఫెండ్ చేస్తూ.. విజయం దక్కించుకుని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.