Indian Cricket Team: టీమిండియాకు ముగ్గురు కెప్టెన్లు అవసరం లేదు.. దిగ్గజ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..

|

Jan 29, 2021 | 1:56 PM

Indian Cricket Team: మూడు ఫార్మాట్లలోనూ.. ముగ్గురు కెప్టె‌న్లు.. ఇప్పుడు ఈ చర్చ అంతర్జాతీయ క్రికెట్‌లో బాగా జరుగుతోంది. కొంతమంది మాజీలు...

Indian Cricket Team: టీమిండియాకు ముగ్గురు కెప్టెన్లు అవసరం లేదు.. దిగ్గజ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
Follow us on

Indian Cricket Team: మూడు ఫార్మాట్లలోనూ.. ముగ్గురు కెప్టె‌న్లు.. ఇప్పుడు ఈ చర్చ అంతర్జాతీయ క్రికెట్‌లో బాగా జరుగుతోంది. కొంతమంది మాజీలు ఈ ప్రతిపాదనకు ఓకే చెబుతుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భారత్ జట్టుకు అంత అవసరం లేదని వెల్లడించాడు.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి లేని సమయంలో అతని పాత్రను రోహిత్ శర్మ, అజింక్య రహనే సమర్ధవంతంగా పోషిస్తున్నారని.. ఇంక ముగ్గురు కెప్టెన్ల ప్రతిపాదన ఎందుకని కపిల్ అన్నాడు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు ప్రదర్శించిన ఆటతీరు అద్భుతమని.. తన జీవితంలో అలాంటి గొప్ప ఆట ఇంతవరకు చూడలేదని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి…

హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!

మదనపల్లె డబుల్ మర్డర్.. కేసులో కొత్త ట్విస్ట్.. సీన్‌లోకి భూతవైద్యుడు ఎంట్రీ.. ఆ కొమ్ము ఊదింది ఎవరు.?

ఏపీ: జూన్ 7 నుంచి ‘పది’ పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..