IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‎కు భారత జట్టు ఎంపిక.. కెప్టెన్‎గా కేఎల్ రాహుల్.. వైస్ కెప్టెన్‎గా బుమ్రా..

|

Dec 31, 2021 | 8:55 PM

దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‎కు భారత జట్టును ప్రకటించారు. భారత సీనియర్ సెలక్షన్ కమిటీ 19 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేసింది.

IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‎కు భారత జట్టు ఎంపిక.. కెప్టెన్‎గా కేఎల్ రాహుల్.. వైస్ కెప్టెన్‎గా బుమ్రా..
India
Follow us on

దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‎కు భారత జట్టును ప్రకటించారు. భారత సీనియర్ సెలక్షన్ కమిటీ 19 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేసింది. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్‎కు దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ వన్డే సిరీస్‎లో కెప్టెన్‎గా వ్యవహరించనున్నాడు. బుమ్రాను వైస్ కెప్టెన్‎గా ఎంపిక చేశారు.

భారత జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యా కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్(wk), ఇషాన్ కిషన్(wk), చాహల్, రవిచంద్రన్ అశ్విన్, వాషిగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్దు కృష్ణ, షర్దూల్ ఠాకుర్, షమీ, సిరాజ్.

Read Also.. Under 19 Asia Cup: అండర్-19 ఆసియా కప్‎లో మెరిసిన కుర్రాళ్లు.. అదరగొట్టిన ఆ ఐదుగురు ఎవరంటే..