T20 World Cup 2024: సౌతాఫ్రికా నుంచి ఇంగ్లండ్ వరకు.. అన్ని జట్లు స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయంటే?

T20 World Cup 2024 Sqauds: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ జూన్ 1న వెస్టిండీస్, యూఎస్ఏల్లో జరగనుంది. 20 జట్ల టోర్నమెంట్ కోసం న్యూజిలాండ్ జట్టును మొదట ప్రకటించింది, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు అనుసరించాయి. తాజాగా భారత జట్టును కూడా ప్రకటించారు.

T20 World Cup 2024: సౌతాఫ్రికా నుంచి ఇంగ్లండ్ వరకు.. అన్ని జట్లు స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయంటే?
T20 World Cup Jersey

Updated on: Apr 30, 2024 | 4:16 PM

T20 World Cup 2024 Sqauds: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ జూన్ 1న వెస్టిండీస్, యూఎస్ఏల్లో జరగనుంది. 20 జట్ల టోర్నమెంట్ కోసం న్యూజిలాండ్ జట్టును మొదట ప్రకటించింది, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు అనుసరించాయి. తాజాగా భారత జట్టును కూడా ప్రకటించారు.

ఇప్పటివరకు ప్రకటించిన టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌లన్ని ఇప్పుడు చూద్దాం..

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌత్

ఇవి కూడా చదవండి

దక్షిణ ఆఫ్రికా: ఐడెన్ మార్క్‌రామ్ (సి), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడా, ర్యాన్ రికెల్‌బ్స్, ట్రిస్టాన్‌బ్స్, తబ్రైజ్ స్హమ్బ్స్.

స్టాండ్‌బై: నాంద్రే బర్గర్, లుంగి ఎన్గిడి.

ఇంగ్లండ్: జోస్ బట్లర్ (సి), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.

టీమిండియా: రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా (విసి), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ సిరాజ్ .

స్టాండ్‌బై: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us