T20 ప్రపంచ కప్ 2026 అత్యధిక వికెట్లు
| pos | player | Mat | Overs | Mdns | Runs | Wkts | 3-FERS | 5-FERS | Econ | BBF |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 1 | Jasprit Bumrah (IND) | 8 | 28 | 0 | 174 | 14 | 2 | 0 | 6.21 | 4/15 |
| 2 | Varun Chakaravarthy (IND) | 9 | 31 | 0 | 287 | 14 | 2 | 0 | 9.26 | 3/7 |
| 3 | Shadley van Schalkwyk (USA) | 4 | 14.5 | 0 | 101 | 13 | 3 | 0 | 6.81 | 4/25 |
| 4 | Blessing Muzarabani (ZIM) | 6 | 23.5 | 1 | 188 | 13 | 2 | 0 | 7.89 | 4/17 |
| 5 | Adil Rashid (ENG) | 8 | 30.4 | 0 | 250 | 13 | 1 | 0 | 8.15 | 3/36 |
| 6 | Lungi Ngidi (SA) | 7 | 26 | 0 | 187 | 12 | 3 | 0 | 7.19 | 4/31 |
| 7 | Rachin Ravindra (NZ) | 9 | 19 | 0 | 149 | 12 | 2 | 0 | 7.84 | 4/27 |
| 8 | Maheesh Theekshana (SL) | 7 | 27.3 | 0 | 204 | 11 | 2 | 0 | 7.42 | 3/23 |
| 9 | Corbin Bosch (SA) | 7 | 25 | 0 | 191 | 11 | 1 | 0 | 7.64 | 3/12 |
| 10 | Axar Patel (IND) | 7 | 25 | 1 | 205 | 11 | 1 | 0 | 8.2 | 3/27 |
| 11 | Jofra Archer (ENG) | 8 | 30 | 1 | 286 | 11 | 0 | 0 | 9.53 | 2/20 |
| 12 | Marco Jansen (SA) | 6 | 22.4 | 0 | 237 | 11 | 2 | 0 | 10.46 | 4/22 |
| 13 | Usman Tariq (PAK) | 6 | 19.3 | 1 | 141 | 10 | 2 | 0 | 7.23 | 4/16 |
| 14 | Liam Dawson (ENG) | 8 | 27 | 0 | 209 | 10 | 1 | 0 | 7.74 | 3/24 |
| 15 | Gudakesh Motie (WI) | 7 | 22 | 1 | 173 | 10 | 2 | 0 | 7.86 | 4/28 |
5 Images
6 Images
5 Images
6 Images
ఇతర క్రీడలు
ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీలో ఇంత తేడానా.. లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాల్సిందే..?
Women’s T20 World Cup 2026: 10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..!
Women’s T20 World Cup 2026: ఇదెక్కడి క్రేజ్ మావ.. టోర్నీ ఆరంభానికి ముందే అన్ని లక్షలు టిక్కెట్లు అమ్ముడయ్యాయా?
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుందాం.. క్రికెట్ అంటే మగాళ్లేనా? మన మైండ్‌సెట్‌ను కడిగిపారేస్తున్న వరల్డ్ కప్ ప్రోమోలు
India vs Pakistan: క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్ – పాక్ పోరుకు సర్వం సిద్ధం! మ్యాచ్ డేట్ ఎప్పుడంటే?
Team India: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా తెలుగోడు..? బీసీసీఐ స్కెచ్ అదుర్స్..!
T20 Captain : శ్రేయస్ అయ్యర్ వర్సెస్ శుభ్‌మన్ గిల్.. గణాంకాల ప్రకారం టీమిండియా నెక్స్ట్ టీ20 కెప్టెన్ ఎవరు?
Team India: టీమిండియా రెండో టీ20 జట్టు సిద్ధం.. వైభవ్, పాటిదార్‌లకు చోటు.. కెప్టెన్‌గా ఎవరంటే?
IND vs PAK: పాకిస్తాన్ ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. భారత్‌లో ఆడేందుకు అనుమతి..!
Team India: టీమిండియా హవా తగ్గేదేలే.. నంబర్-1 స్థానంలో సూర్య సేన.. టాప్-10 జట్లు ఇవే!
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు.. ఆర్‌సీబీ, ఢిల్లీ ప్లేయర్లదే హవా.. ముంబై నుంచి ఇద్దరే..!
Team India: భారత టీ20 ప్రపంచ కప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగు ప్లేయర్లకు చోటు.. ఎవరో తెలుసా?
ట్రోఫీతో పాటు, టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు నగదు బహుమతి కూడా లభిస్తుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల గురించి మాట్లాడితే, బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. షకీబ్ అత్యధికంగా 50 వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత షాహిద్ అఫ్రిది 39 వికెట్లు, లసిత్ మలింగ 38 వికెట్లు తీశారు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 24 మ్యాచుల్లో 32 వికెట్లు తీశాడు.
ప్రశ్న- T20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు?
ప్రశ్న- T20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయుడు ఎవరు?
జవాబు- ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 ప్రపంచకప్‌లో అత్యధికంగా 32 వికెట్లు పడగొట్టాడు.