SRH vs RR: బౌల్ట్ దెబ్బకు బలైన హైదరాబాద్ బ్యాటర్లు.. కట్‌చేస్తే.. భువీ రికార్డ్‌ను ఎత్తిపడేసిన శాంస్సన్ మిత్రుడు
SRH vs RR Qualifier 2, IPL 2024, Trent Boult: శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెసె సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 క్వాలిఫైయర్ 2లో ట్రెంట్ బౌల్ట్ కొత్త బంతితో చుక్కలు చూపించాడు. పవర్ ప్లేలోపే 3 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ జట్టు దారుణంగా దెబ్బతీశాడు. అభిషేక్ శర్మ(12), రాహుల్ త్రిపాఠి(37), ఐడెన్ మార్క్రమ్(1) వికెట్లు పడగొట్టి, షాక్ ఇచ్చాడు.
SRH vs RR Qualifier 2, IPL 2024: శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెసె సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 క్వాలిఫైయర్ 2లో ట్రెంట్ బౌల్ట్ కొత్త బంతితో చుక్కలు చూపించాడు. పవర్ ప్లేలోపే 3 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ జట్టు దారుణంగా దెబ్బతీశాడు. అభిషేక్ శర్మ(12), రాహుల్ త్రిపాఠి(37), ఐడెన్ మార్క్రమ్(1) వికెట్లు పడగొట్టి, షాక్ ఇచ్చాడు.
దీంతో ట్రెండ్ బౌల్ట్ తన పేరుతో ఓ రికార్డ్ కూడా సాధించాడు. పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌల్ట్ (11) సన్‌రైజర్స్‌కు చెందిన భువనేశ్వర్ కుమార్ (10)ను అధిగమించాడు.
IPL 2024లో అత్యధిక పవర్‌ప్లే వికెట్లు తీసిన బౌలర్లు..
1. ట్రెంట్ బౌల్ట్ (RR) – 12 వికెట్లు
2. భువనేశ్వర్ కుమార్ (SRH) – 10 వికెట్లు
3. మిచెల్ స్టార్క్ (కేకేఆర్) – 9 వికెట్లు
4. ఖలీల్ అహ్మద్ (డీసీ) – 8 వికెట్లు
5. వైభవ్ అరోరా (కేకేఆర్) – 8 వికెట్లు.
Explosive from both ends 🔥@SunRisers 68/3 after 6 overs but the powerplay belongs to Trent Boult 💗
Follow the Match ▶️ https://t.co/Oulcd2G2zx#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/nWYut64sS8
— IndianPremierLeague (@IPL) May 24, 2024
మరిన్ని క్రీడా వార్తల క్లిక్ చేయండి..