IPL 2025: ముంబై రిటైన్ చేసే ఆరుగురు వీరే.. జాబితాలో షాకింగ్ పేరు?

|

Oct 31, 2024 | 11:02 AM

IPL 2025 Mumbai Indians Retained Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మెగా వేలానికి ముందు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ జట్టులో గరిష్ట సంఖ్యలో ఆటగాళ్లను ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.

IPL 2025: ముంబై రిటైన్ చేసే ఆరుగురు వీరే.. జాబితాలో షాకింగ్ పేరు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకుంది. ఈ ఆరుగురు ఆటగాళ్లలో ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఉన్నారు.
Follow us on