- Telugu News Sports News Cricket news Lucknow Super Giants target 213 against Royal Challengers Bangalore rcb vs lsg, 15th Match
RCB vs LSG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన బెంగళూరు త్రిమూర్తులు.. లక్నో ముందు భారీ టార్గెట్..
తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లకు 212 పరుగులు చేసింది. దీంతో లక్నో ముందు 213 పరుగుల టార్గెట్ నిలిచింది.

Rcb Vs Lsg 2023
Updated on: Apr 10, 2023 | 9:37 PM
Share
తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లకు 212 పరుగులు చేసింది. దీంతో లక్నో ముందు 213 పరుగుల టార్గెట్ నిలిచింది. బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 61, గ్లెన్ మాక్స్ వెల్ 29 బంతుల్లో 59, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 46 బంతుల్లో అజేయంగా 79 పరుగులు చేశారు. అదే సమయంలో లక్నో తరపున మార్క్ వుడ్, అమిత్ మిశ్రా ఒక్కో వికెట్ తీశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Related Stories
అఖండ2 విడుదలపై 14 రీల్స్ మరో ప్రకటన..
ప్రయాణికులకు అలర్ట్.. వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్‌లో మార్పులు
ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
మంచిరోజులు వస్తాయ్.. అధైర్యపడొద్దు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
ఇన్‌స్టాగ్రామ్‌లోకి జేడీ చక్రవర్తి ఎంట్రీ.. మొదటి పోస్ట్ ఇదే
హోమ్ లోన్లు తీసుకున్నవారికి తగ్గనున్న ఈఎంఐ
పుతిన్ కోసం ఏర్పాటు చేసిన విందులో ఏమేం ఉన్నాయంటే?
వామ్మో.. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
డీమాన్ 3 వారాలు పైకి లేవకూడదు.. వామ్మో తనూజ..
బిగ్ బాస్ టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?
