Gujarat Titans vs Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో టోర్నమెంట్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు అత్యల్ప స్కోరును నమోదు చేసింది. దీనికి ముందు గతేడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జట్టు 125 పరుగులకే పరిమితమైంది.
చెన్నై సూపర్ కింగ్స్ – 116/9 vs పంజాబ్ కింగ్స్ (డర్బన్, 2009)
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 118 vs ముంబై ఇండియన్స్ (ముంబై, 2018)
పంజాబ్ కింగ్స్ – 119/8 vs ముంబై ఇండియన్స్ (డర్బన్, 2009)
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 119/8 vs పూణే వారియర్స్ (పూణె, 2013)
ముంబై ఇండియన్స్ – 120/9 vs పూణే వారియర్స్ (పూణె, 2012)
ఢిల్లీ క్యాపిటల్స్ – 130/8 vs గుజరాత్ టైటాన్స్ (2023)
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 134/9 vs రాజస్తాన్ రాయల్స్ (2014)
రాజస్థాన్ రాయల్స్ – 168/7 vs కోల్‌కతా నైట్ రైడర్స్ (2010)
గుజరాత్ టైటాన్స్ – 168/6 vs ముంబై ఇండియన్స్ (2024)
రాజస్థాన్ రాయల్స్ – 170/6 vs కోల్‌కతా నైట్ రైడర్స్ (2014)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..