IPL 2023 Schedule: ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది.. మొదటి మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడంటే.?
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుండగా..
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఈ సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, ధోని కెప్టెన్సీ వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అనంతరం ఏప్రిల్ 1న డబుల్ డెక్కర్ మ్యాచ్‌ల్లో మొదటిగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రెండో మ్యాచ్‌లో ఢిల్లీతో లక్నో జట్టు పోటీ పడనుంది. ఈ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లు మార్చి 31 నుంచి మే 21 వరకు జరగనున్నాయి. సుమారు 52 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్‌లు దేశంలోని 12 వివిధ స్టేడియాల్లో జరుగుతాయి. ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను మరికొద్ది రోజుల్లో బీసీసీఐ ప్రకటించనుండగా.. ఐపీఎల్ 12వ సీజన్ తర్వాత తొలిసారిగా ఫ్రాంచైజీ జట్లు.. హోం, ఎవే స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇక ఈ టోర్నమెంట్‌లో 18 డబుల్ డెక్కర్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక గ్రూప్-ఏలో ముంబై, కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో జట్లు తలబడనుండగా.. గ్రూప్-బీలో చెన్నై, హైదరాబాద్, పంజాబ్, బెంగళూరు, గుజరాత్ పోటీ పడతాయి.
మరి జట్ల వారీగా షెడ్యూల్ ఇలా..
-
చెన్నై సూపర్ కింగ్స్:
మార్చి 31 – vs గుజరాత్ టైటాన్స్(A), ఏప్రిల్ 3 – vs లక్నో సూపర్ జెయింట్స్(H), ఏప్రిల్ 8 – vs ముంబై ఇండియన్స్(A), ఏప్రిల్ 12 – vs రాజస్థాన్ రాయల్స్(H), ఏప్రిల్ 17 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(A), ఏప్రిల్ 21 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(H), ఏప్రిల్ 23 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(A), ఏప్రిల్ 27 – vs రాజస్థాన్ రాయల్స్(A), ఏప్రిల్ 30 – vs పంజాబ్ కింగ్స్(H), మే 4 – vs లక్నో సూపర్ జెయింట్స్(A), మే 5 – vs ముంబై ఇండియన్స్(H), మే 10 – vs ఢిల్లీ క్యాపిటల్స్(H), మే 14 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(H), మే 20 – vs ఢిల్లీ క్యాపిటల్స్(A)
-
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఏప్రిల్ 2 – vs ముంబై ఇండియన్స్(H), ఏప్రిల్ 6 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(A), ఏప్రిల్ 10 – vs లక్నో సూపర్ జెయింట్స్(H), ఏప్రిల్ 15 – vs ఢిల్లీ క్యాపిటల్స్(H), ఏప్రిల్ 17 – vs చెన్నై సూపర్ కింగ్స్(H), ఏప్రిల్ 20 – vs పంజాబ్ కింగ్స్(A), ఏప్రిల్ 23 – vs రాజస్థాన్ రాయల్స్(H), ఏప్రిల్ 26 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(H), మే 1 – vs లక్నో సూపర్ జెయింట్స్(A), మే 6 – vs ఢిల్లీ క్యాపిటల్స్(A), మే 9 – vs ముంబై ఇండియన్స్(A), మే 14 – vs రాజస్థాన్ రాయల్స్(A), మే 18 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(A), మే 21 – vs గుజరాత్ టైటాన్స్(H)
-
కోల్‌కతా నైట్ రైడర్స్:
ఏప్రిల్ 1 – vs పంజాబ్ కింగ్స్(A), ఏప్రిల్ 6 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(H), ఏప్రిల్ 9 – vs గుజరాత్ టైటాన్స్(A), ఏప్రిల్ 14 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(H), ఏప్రిల్ 16 – vs ముంబై ఇండియన్స్(A), ఏప్రిల్ 20 – vs ఢిల్లీ క్యాపిటల్స్(A), ఏప్రిల్ 23 – vs చెన్నై సూపర్ కింగ్స్(H), ఏప్రిల్ 26 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(A), ఏప్రిల్ 29 – vs గుజరాత్ టైటాన్స్(H), మే 4 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(A), మే 8 – vs పంజాబ్ కింగ్స్(H), మే 11 – vs రాజస్థాన్ రాయల్స్(H), మే 14 – vs చెన్నై సూపర్ కింగ్స్(A), మే 20 – vs లక్నో సూపర్ జెయింట్స్(H)
-
ముంబై ఇండియన్స్:
ఏప్రిల్ 2 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(A), ఏప్రిల్ 8 – vs చెన్నై సూపర్ కింగ్స్(H), ఏప్రిల్ 11 – vs ఢిల్లీ క్యాపిటల్స్(A), ఏప్రిల్ 16 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(H), ఏప్రిల్ 18 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(A), ఏప్రిల్ 22 – vs పంజాబ్ కింగ్స్(H), ఏప్రిల్ 25 – vs గుజరాత్ టైటాన్స్(A), ఏప్రిల్ 30 – vs రాజస్థాన్ రాయల్స్(H), మే 3 – vs పంజాబ్ కింగ్స్(A), మే 6 – vs చెన్నై సూపర్ కింగ్స్(A) , మే 9 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(H), మే 12 – vs గుజరాత్ టైటాన్స్(H), మే 16 – vs లక్నో సూపర్ జెయింట్స్(A), మే 21 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(H)
-
రాజస్థాన్ రాయల్స్:
ఏప్రిల్ 2 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(A), ఏప్రిల్ 5 – vs పంజాబ్ కింగ్స్(H), ఏప్రిల్ 8 – vs ఢిల్లీ క్యాపిటల్స్(H), ఏప్రిల్ 12 – vs చెన్నై సూపర్ కింగ్స్(A), ఏప్రిల్ 16 – vs గుజరాత్ టైటాన్స్(A), ఏప్రిల్ 19 – vs లక్నో సూపర్ జెయింట్స్(H), ఏప్రిల్ 23 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(A), ఏప్రిల్ 27 – vs చెన్నై సూపర్ కింగ్స్(H), ఏప్రిల్ 30 – vs ముంబై ఇండియన్స్(A), మే 5 – vs గుజరాత్ టైటాన్స్(H), మే 7 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(H), మే 11 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(A), మే 14 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(H), మే 19 – vs పంజాబ్ కింగ్స్(A)
-
ఢిల్లీ క్యాపిటల్స్:
ఏప్రిల్ 1 – vs లక్నో సూపర్ జెయింట్స్(A), ఏప్రిల్ 4 – vs గుజరాత్ టైటాన్స్(H), ఏప్రిల్ 8 – vs రాజస్థాన్ రాయల్స్(A), ఏప్రిల్ 11 – vs ముంబై ఇండియన్స్(H), ఏప్రిల్ 15 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(A), ఏప్రిల్ 20 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(H), ఏప్రిల్ 24 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(A), ఏప్రిల్ 29 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(H), మే 2 – vs గుజర టైటాన్స్(A), మే 6 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(H), మే 10 – vs చెన్నై సూపర్ కింగ్స్(A), మే 13 – vs పంజాబ్ కింగ్స్(H), మే 17 – vs పంజాబ్ కింగ్స్(A) , మే 20 – vs చెన్నై సూపర్ కింగ్స్(H)
-
గుజరాత్ టైటాన్స్:
మార్చి 31 – vs చెన్నై సూపర్ కింగ్స్(H), ఏప్రిల్ 4 – vs ఢిల్లీ క్యాపిటల్స్(A), ఏప్రిల్ 9 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(H), ఏప్రిల్ 13 – vs పంజాబ్ కింగ్స్(A), ఏప్రిల్ 16 – vs రాజస్థాన్ రాయల్స్(H), ఏప్రిల్ 22 – vs లక్నో సూపర్ జెయింట్స్(A), ఏప్రిల్ 25 – vs ముంబై ఇండియన్స్(H), ఏప్రిల్ 29 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(A), మే 2 – vs ఢిల్లీ క్యాపిటల్స్(H), మే 5 – vs రాజస్థాన్ రాయల్స్(A), మే 7 – vs లక్నో సూపర్ జెయింట్స్(H), మే 12 – vs ముంబై ఇండియన్స్(A), మే 15 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(H), మే 21 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(A)
-
సన్‌రైజర్స్ హైదరాబాద్:
ఏప్రిల్ 2 – vs రాజస్థాన్ రాయల్స్(H), ఏప్రిల్ 7 – vs లక్నో సూపర్ జెయింట్స్(A), ఏప్రిల్ 9 – vs పంజాబ్ కింగ్స్(H), ఏప్రిల్ 14 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(A), ఏప్రిల్ 18 – vs ముంబై ఇండియన్స్(H), ఏప్రిల్ 21 – vs చెన్నై సూపర్ కింగ్స్(A), ఏప్రిల్ 24 – vs ఢిల్లీ క్యాపిటల్స్(H), ఏప్రిల్ 29 – vs ఢిల్లీ క్యాపిటల్స్(A), మే 4 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(H), మే 7 – vs రాజస్థాన్ రాయల్స్(A), మే 13 – vs లక్నో సూపర్ జెయింట్స్(H), మే 15 – vs గుజరాత్ టైటాన్స్(A), మే 18 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(H), మే 21 – vs ముంబై ఇండియన్స్(A)
-
పంజాబ్ కింగ్స్:
ఏప్రిల్ 1 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(H), ఏప్రిల్ 5 – vs రాజస్థాన్ రాయల్స్(A), ఏప్రిల్ 9 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(A), ఏప్రిల్ 13 – vs గుజరాత్ టైటాన్స్(H), ఏప్రిల్ 15 – vs లక్నో సూపర్ జెయింట్స్(A), ఏప్రిల్ 20 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(H), ఏప్రిల్ 22 – vs ముంబై ఇండియన్స్(A), ఏప్రిల్ 28 – vs లక్నో సూపర్ జెయింట్స్(H), ఏప్రిల్ 30 – vs చెన్నై సూపర్ కింగ్స్(A), మే 3 – vs ముంబై ఇండియన్స్(H), మే 8 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(A), మే 13 – vs ఢిల్లీ క్యాపిటల్స్(A), మే 17 – vs ఢిల్లీ క్యాపిటల్స్(H), మే 19 – vs రాజస్థాన్ రాయల్స్(H)
*H – హోం మ్యాచ్‌లు – A – ఎవే మ్యాచ్‌లు..
Breaking: IPL schedule. Starts 31 March.
Two groups in IPL
Group A MI, KKR, RR, DC, Lucknow super Gaints
Group B CSK, SRH, Punjab Kings, RCB, Gujarat Titans
IPL opening game against Gujarat Titans v CSK In Ahemdabad
— Boria Majumdar (@BoriaMajumdar) February 17, 2023
Venues for IPL 2023. pic.twitter.com/7ItQKF26Z1
— Johns. (@CricCrazyJohns) February 17, 2023