1 / 8
ఏప్రిల్ 9, 2023.. ఈ రోజును ఎవరు మర్చిపోయినా, ఇద్దరు క్రికెటర్లు మాత్రం తమ జీవితకాలంలో మర్చిపోలేరు. వారిలో యశ్ దయాళ్ ఒకరు. మరొకరు రింకూ సింగ్. దయాళ్‌కి ఏప్రిల్ ఒక పీడకల అయితే.. రింకూకి మాత్రం అది మరిచిపోలేని రోజు. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, రింకు సింగ్ యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్‌లో 5 భారీ సిక్సర్లు కొట్టి KKRకి కష్టతరమైన విజయాన్ని అందించాడు.