IND vs SA T20 WC Highlights: భారత్‌పై సౌతాఫ్రికా గెలుపు.. 76 పరుగుల తేడాతో విజయం!

India vs South Africa T20 world Cup 2026 Updates: టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నిలో వరుస విజయాలతో దూసుకుపోతున్నా భారత్‌కు షాక్ తగిలింది. సూపర్ 8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 188 పరుగల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే వరుస వికెట్లను కోల్పోపోయింది. దీంతో 18.5 ఓవర్లకే భారత్ అలౌట్ అయి ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 76 పరుగల తేడాతో విజయం సాధించింది.

IND vs SA T20 WC Highlights: భారత్‌పై సౌతాఫ్రికా గెలుపు.. 76 పరుగుల తేడాతో విజయం!
India Vs South Africa T20 World Cup 2026

Edited By:

Updated on: Feb 23, 2026 | 11:12 AM

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసి భారత్ ముందు 188 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక సౌతాఫ్రికా బ్యాటర్లలలో మిల్లర్ హాఫ్ సెంచరీతో చెలరేగి స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కేవలం 35 బంతుల్లోనే 63 పరుగులు చేసి వనుతిరిగాడు. ఇక బ్రెవిస్ 45, స్బట్స్ 44 పరుగులతో రాణించారు.

అటు బౌలింగ్‌లోనూ భారత్‌ పరవాలేదనిపించుకుంది. భారల్‌ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసుకోగా, అర్షదీప్ 2 వికెట్లు, వరుణ్, దూబె చెరో వికెట్ పడగొట్టారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 22 Feb 2026 10:18 PM (IST)

    8వ వికెట్ కోల్పోయిన భారత్

    8వ వికెట్ కోల్పోయిన భారత్

    88 పరుగుల వద్ద అర్షదీప్ (1) ఔట్

  • 22 Feb 2026 10:16 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్

    86 పరుగుల వద్ద రింకూ డకౌట్

  • 22 Feb 2026 10:15 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్

    86 పరుగుల వద్ద పాండ్య (18) ఔట్

  • 22 Feb 2026 09:49 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్

    51 పరుగుల వద్ద సూర్య కుమార్ (18) ఔట్

    బాష్ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్‌ ఇచ్చిన వెనుతిరిగిన సూర్య

    9.1 ఓవర్లలో 51 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయిన టీమిండియా

  • 22 Feb 2026 09:44 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

    43 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందన్ (11) ఔట్

  • 22 Feb 2026 09:40 PM (IST)

    ప్రారంభంలోనే భారత్‌కు షాక్

    లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో నిరాష పరిచాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే వికెట్‌ కోల్పోయాడు. మార్‌క్రమ్ వేసిన బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించిన రికల్టన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఔట్‌ అయి వెనుతిరిగాడు.

  • 22 Feb 2026 09:00 PM (IST)

    భారత్ వర్సెస్ సౌతాఫ్రికా

    టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసి భారత్ ముందు 188 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక సౌతాఫ్రికా బ్యాటర్లలలో మిల్లర్ హాఫ్ సెంచరీతో చెలరేగి స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కేవలం 35 బంతుల్లోనే 63 పరుగులు చేసి వనుతిరిగాడు. ఇక బ్రెవిస్ 45, స్బట్స్ 44 పరుగులతో రాణించారు.

    అటు బౌలింగ్‌లోనూ భారత్‌ పరవాలేదనిపించుకుంది. భారల్‌ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసుకోగా, అర్షదీప్ 2 వికెట్లు, వరుణ్, దూబె చెరో వికెట్ పడగొట్టారు.

  • 22 Feb 2026 08:55 PM (IST)

    భారత్‌ బౌలింగ్

    మూడు వికెట్లతో అదరగొట్టిన బుమ్రా

    రెండు వికెట్లు తీసుకున్న అర్షదీప్

    చెరో వికెట్ పడగొట్టిన వరుణ్, దూబె

  • 22 Feb 2026 08:49 PM (IST)

    భారత్‌ టార్గెట్ 188 పరుగులు

    సౌతాఫ్రికా స్కోర్ 187/7

    20 ఓవర్లలో 187 రన్స్ చేసిన సౌతాఫ్రికా

    హాఫ్ సెంచరీతో చెలరేగిన మిల్లర్

    35 బంతుల్లో 63 పరుగులు చేసి కీలక నిలిచిన మిల్లర్

    29 బంతుల్లో 45 పరుగులు చేసిన బ్రెవిస్

    24 బంతుల్లో 44 పరుగులు చేసి స్టబ్స్

  • 22 Feb 2026 08:47 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    169 పరుగల వద్ద కార్బిన్ (5) ఔట్

  • 22 Feb 2026 08:43 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    17.2 ఓవర్ల వద్ద యాన్సన్‌ (2)ను ఔట్
    అర్ష్‌దీప్‌ వేసిన బంతికి వెనుదిరిగిన యాన్సన్
    భారీ షాట్‌కు యత్నించిన రింకుకు క్యాచ్‌ ఇచ్చిన యాన్సన్

  • 22 Feb 2026 08:28 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    152 పరుగుల వద్ద మిల్లర్ (63) ఔట్

  • 22 Feb 2026 08:11 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    117 పరుగుల వద్ద బ్రెవిస్ (45) ఔట్

    హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న బ్రెవిస్

    దూబే వేసిన బంతిని షాట్‌కు ప్రయత్నించి అబిషేక్‌కు క్యాట్ ఇచ్చాడు బ్రెవిస్

  • 22 Feb 2026 07:22 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    20 పరుగుల వద్ద ర్యాన్ రికెల్టన్ (7) ఔట్

    ఏడు పరుగులకే వెను తిరిగిన రికెల్టన్

    బుమ్రా వేసిన బంతికి బోల్డ్ అయిన రికెల్టన్

  • 22 Feb 2026 07:22 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    12 పరుగుల వద్ద కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ (4) ఔట్

    కేవలం 4 పరుగులు చేసి వెనుతిరిగిన మార్‌క్రమ్

    అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో షాట్‌కు ట్రై చేసి హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చిన మార్‌క్రమ్

  • 22 Feb 2026 07:11 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    10 పరుగుల వద్ద క్వింటన్ డికాక్ (06) ఔట్

    కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి వెను దిరిగిన డికాక్

    బుమ్రా బౌలింగ్‌లో డికాక్ ఔట్

  • 22 Feb 2026 07:10 PM (IST)

    టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నాం: సూర్య

    వ్యూహాత్మక నిర్ణయంతోనే ఫైనల్ జట్టులో మార్పులు చేయలేదు: సూర్య

    టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నాం: సూర్య

    అక్షర్‌ పటేల్‌ను పక్కన పెట్టడమే కష్టమే: సూర్య

    కానీ తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది: సూర్య కుమార్

  • 22 Feb 2026 06:46 PM (IST)

    ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన ఇరు జట్లు

    ఇండియా జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి,

    దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్‌రామ్ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యు), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, కగిసో రబడ, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్‌గిడి, మార్కో జాన్స్ మహారాజ్, కేశవ్ మహారాజ్.

  • 22 Feb 2026 06:38 PM (IST)

    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా

    ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్

    నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా  భారత్ వర్సెస్ సౌతాఫ్రికా సూపర్-8 మ్యాచ్

    టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

    ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన ఇరు జట్లు

Follow Us