IND vs IRE: భారత్, ఐర్లాండ్ మధ్య బుధవారం జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు 2-0 ఆధిక్యంతో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకముందు మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధంగా ఉన్న సమయంలో వర్షం అడ్డుపడింది. ఆపై టాస్ వేయకుండానే మ్యాచ్ కోసం 3 గంటల పాటు అంపైర్లు నిరీక్షించారు.
అయితే ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మూడో టీ20 మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేసిన జస్ప్రీమ్ బూమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ లభించింది. అలాగే ఐర్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా మూడో టీ20 సిరీస్ విజయం కావడం విశేషం.
వర్షం అడ్డు వచ్చింది..
🚨 UPDATE 🚨
The toss in the third T20I between Ireland and India has been delayed due to rain.
Here’s hoping it clears up soon 🤞#IREvIND 🏏☘️ #BackingGreen @joy_ebike pic.twitter.com/iFUle60xAq
— Cricket Ireland (@cricketireland) August 23, 2023
విజయం వర్షానిదే..
The rain wins this time ☔
The final T20I of against India has been abandoned. Thanks to them for a great series 🤝#IREvIND ☘️🏏 #BackingGreen #koremobile pic.twitter.com/OIVIsZqPSd
— Cricket Ireland (@cricketireland) August 23, 2023
సిరీస్ భారత్ సొంతం..
The third T20I has been abandoned due to rain and wet ground conditions. India win the series 2-0. #TeamIndia #IREvIND pic.twitter.com/sbp2kWYiiO
— BCCI (@BCCI) August 23, 2023
మరోవైపు మ్యాచ్ సమయానికి ముందే టీమిండియా.. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 చంద్రునిపై సాఫ్ట్ లాండింగ్ ప్రక్రియ లైవ్‌ను చూసింది. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోను కూడా బీసీసీఐ ట్వీట్ చేసింది.
🎥 Witnessing History from Dublin! 🙌
The moment India’s Vikram Lander touched down successfully on the Moon’s South Pole 🚀#Chandrayaan3 | @isro | #TeamIndia https://t.co/uIA29Yls51 pic.twitter.com/OxgR1uK5uN
— BCCI (@BCCI) August 23, 2023
నూతన చరిత్ర..
History Created! 👏 👏
Mission Successful 🌖
Congratulations 🇮🇳#Chandrayaan3 | @isro pic.twitter.com/Gr7MxooHo1
— BCCI (@BCCI) August 23, 2023
అలాగే ఇస్రో శాస్తవేత్తలు సాధించిన ఈ విజయంపై ఐర్లాండ్ పర్యటనలో ఉన్న శుభమాన్ సహా, భారత్‌లోనే ఉన్న పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.
ఇస్రోకి గిల్ శుభాకాంక్షలు..
Kudos to the brilliant minds at @ISRO for their extraordinary achievement!
Congratulations to the #Chandrayaan3 team for their outstanding achievement! 🇮🇳🇮🇳
— Shubman Gill (@ShubmanGill) August 23, 2023
మొదటి దేశం..
🇮🇳 – The 𝐟𝐢𝐫𝐬𝐭 𝐧𝐚𝐭𝐢𝐨𝐧 to reach the lunar south pole.
That’s got a nice ring to it 👏A proud moment for each one of us & a big congratulations to @isro for all their efforts.
— Rohit Sharma (@ImRo45) August 23, 2023
దేశం గర్విస్తోంది..
Many congratulations to the #Chandrayaan3 team. You have made the nation proud 🇮🇳
Jai Hind!— Virat Kohli (@imVkohli) August 23, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..