World Cup 2023 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Jun 27, 2023 | 12:57 PM

ICC World Cup 2023 Schedule: క్రికెట్ ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. అక్టోబరు 15న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది.

India vs Pakistan: క్రికెట్ వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 2019 సంవత్సరంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ సూపర్ ఓవర్‌లో గెలిచింది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో భారత క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 15న పాకిస్థాన్‌తో తలపడనుంది.

మరోసారి రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో..

ఈ టోర్నీలో గ్రూప్ మ్యాచ్‌లు ఉండవు. 10 జట్లు మొత్తం తలో 9 లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. టాప్ 4 జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. ఆపై చివరిగా రెండు అత్యుత్తమ జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ప్రపంచ కప్ 2023లో టీమిండియా షెడ్యూల్ ఇదే..

అక్టోబర్ 8 – భారత్ vs ఆస్ట్రేలియా, చెన్నై

అక్టోబర్ 11 – ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ

అక్టోబర్ 15- భారత్ vs పాకిస్థాన్, అహ్మదాబాద్

అక్టోబర్ 19 – భారత్ vs బంగ్లాదేశ్, పూణే

అక్టోబర్ 22 – భారత్ vs న్యూజిలాండ్, ధర్మశాల

అక్టోబర్ 29 – భారత్ vs ఇంగ్లండ్, లక్నో

నవంబర్ 2 – భారత్ vs క్వాలిఫైయర్, ముంబై

నవంబర్ 5 – భారత్ vs దక్షిణాఫ్రికా, కోల్‌కతా

నవంబర్ 11 – భారత్ vs క్వాలిఫైయర్స్, బెంగళూరు

ICC ప్రపంచ కప్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే-

అక్టోబర్ 5 – ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ – అహ్మదాబాద్

అక్టోబర్ 6 – పాకిస్థాన్ vs క్వాలిఫయర్-1 – హైదరాబాద్

అక్టోబర్ 7 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ – ధర్మశాల

అక్టోబర్ 8 – భారత్ vs ఆస్ట్రేలియా – చెన్నై

అక్టోబర్ 9- న్యూజిలాండ్ vs క్వాలిఫయర్-1 హైదరాబాద్

అక్టోబర్ 10- ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్- ధర్మశాల

అక్టోబర్ 11- భారత్ vs ఆఫ్ఘనిస్తాన్- ఢిల్లీ

అక్టోబర్ 12- పాకిస్థాన్ vs క్వాలిఫయర్-2 – హైదరాబాద్

అక్టోబర్ 13 – ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా – లక్నో

అక్టోబర్ 14 – న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ – చెన్నై

అక్టోబర్ 15 – ఇండియా vs పాకిస్తాన్ – అహ్మదాబాద్

అక్టోబర్ 16 – ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్ 2 – లక్నో

అక్టోబర్ 17 – దక్షిణాఫ్రికా vs క్వాలిఫైయర్ 1 – ధర్మశాల

అక్టోబర్ 18 – న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్ – చెన్నై

అక్టోబర్ 19 – భారత్ vs బంగ్లాదేశ్ – పుణె

అక్టోబర్ 20 – ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ – బెంగళూరు

అక్టోబర్ 21 – ఇంగ్లాండ్ – దక్షిణాఫ్రికా – ముంబై

అక్టోబర్ 22 – క్వాలిఫయర్ 1 vs క్వాలిఫయర్ 2 – లక్నో

అక్టోబర్ 23 – భారత్ vs న్యూజిలాండ్ – ధర్మశాల

అక్టోబర్ 24 – దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్ 2 – ఢిల్లీ

అక్టోబర్ 25 – ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్ 1 ఢిల్లీ

అక్టోబర్ 26 – ఇంగ్లాండ్ vs క్వాలిఫయర్ 2 – బెంగళూరు

అక్టోబర్ 27 – పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా – చెన్నై

అక్టోబర్ 28 – ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ – ధర్మశాల

అక్టోబర్ 29 – భారత్ vs ఇంగ్లండ్ – లక్నో

అక్టోబర్ 30 – ఆఫ్ఘనిస్తాన్ vs క్వాలిఫైయర్ 2 – పూణె

అక్టోబర్ 31 – పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ – కోల్‌కతా

నవంబర్ 1 – న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా – పూణె

నవంబర్ 2 – భారత్ vs క్వాలిఫయర్ 2 – ముంబై

నవంబర్ 3 – ఆఫ్ఘనిస్తాన్ vs క్వాలిఫయర్ 1 – లక్నో

నవంబర్ 4 – ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ – అహ్మదాబాద్

నవంబర్ 4 – న్యూజిలాండ్ vs పాకిస్తాన్ – బెంగళూరు

నవంబర్ 5- భారత్ vs దక్షిణాఫ్రికా – కోల్‌కతా

నవంబర్ 6- బంగ్లాదేశ్ vs క్వాలిఫయర్-2 – ఢిల్లీ

నవంబర్ 7- ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ – ముంబై

నవంబర్ 8- ఇంగ్లాండ్ vs క్వాలిఫయర్-1 – పూణే

నవంబర్ 9- న్యూజిలాండ్ vs క్వాలిఫయర్-2 – బెంగళూరు

నవంబర్ 10- దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్ – అహ్మదాబాద్

నవంబర్ 11- భారత్ vs క్వాలిఫయర్-1 – బెంగళూరు

నవంబర్ 12- ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ – కోల్‌కతా

నవంబర్ 12- ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ – పూణె

నవంబర్ 15- సెమీ-ఫైనల్-1 – ముంబై

నవంబర్ 16- సెమీ-ఫైనల్-2 – కోల్‌కతా

నవంబర్ 19- ఫైనల్- అహ్మదాబాద్

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..