భారత్, బంగ్లాదేశ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ రెండు సిరీస్‌లలో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత జట్టు.. వచ్చే ఫిబ్రవరి వరకు ఫుల్‌గా మ్యాచ్‌లతో బిజీబిజీగా మారనుంది. అక్టోబర్ 16 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే.. ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రోహిత్ సేన ఇంగ్లాండ్ టూర్ వెళ్లనుంది. మరి ఆ సిరీస్‌ల పూర్తి షెడ్యూల్ ఇప్పుడు చూసేద్దామా..
మొదటి టెస్టు: 16 అక్టోబర్ 2024, 9:30 AM(బెంగళూరు)
రెండో టెస్టు: 24 అక్టోబర్ 2024, 9:30 AM(పూణే)
ఇవి కూడా చదవండిమూడో టెస్టు: 1 నవంబర్ 2024, 9:30 AM(ముంబై)
1వ టీ20, శుక్రవారం, 8 నవంబర్ 2024, 8:30 p.m(డర్బన్)
2వ టీ20, ఆదివారం, 10 నవంబర్ 2024, 8:30 p.m(గ్కెబెర్హా)
3వ టీ20, బుధవారం, 13 నవంబర్ 2024, 8:30 p.m(సెంచూరియన్)
4వ టీ20, శుక్రవారం, 15 నవంబర్ 2024, 8:30 p.m(జోహన్నెస్‌బర్గ్)
1వ టెస్టు, శుక్రవారం, 22 నవంబర్ 2024, 7:50 AM(పెర్త్)
2వ టెస్టు, శుక్రవారం, 6 డిసెంబర్ 2024, 9:30 AM(అడిలైడ్(D/N))
3వ టెస్టు, శనివారం, 14 డిసెంబర్ 2024, 5:50 AM(బ్రిస్బేన్)
4వ టెస్టు, గురువారం, 26 డిసెంబర్ 2024, 5 A.M(మెల్‌బోర్న్)
5వ టెస్టు, శుక్రవారం, 3 జనవరి 2025, 5 A.M(సిడ్నీ)
1వ టీ20, బుధవారం, 22 జనవరి 2025, 7 PM(చెన్నై)
2వ టీ20, శనివారం, 25 జనవరి 2025, 7 PM(కోల్‌కతా)
3వ టీ20, మంగళవారం, 28 జనవరి 2025, 7 PM(రాజ్‌కోట్)
4వ టీ20, శుక్రవారం, 31 జనవరి 2025, 7 PM(పూణే)
5వ టీ20, ఆదివారం, 2 ఫిబ్రవరి 2025, 7 PM(ముంబై)
1వ వన్డే, గురువారం, 6 ఫిబ్రవరి 2025, మధ్యాహ్నం 1:30(నాగపూర్)
2వ వన్డే, ఆదివారం, 9 ఫిబ్రవరి 2025, మధ్యాహ్నం 1:30(కటక్)
3వ వన్డే, బుధవారం, 12 ఫిబ్రవరి 2025, మధ్యాహ్నం 1:30(అహ్మదాబాద్)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి మూడో వారం నుంచి ప్రారంభం కానుండగా, ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఇక ఈ టోర్నీ అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2025 ఆడనున్నారు.
ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..