CSK vs KKR 1st Innings Highlights: దుబే తుఫాన్ ఇన్నింగ్స్.. కోల్‌కతా టార్గెట్ 145..

|

May 14, 2023 | 9:24 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని సూపర్ సండే రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది.

CSK vs KKR 1st Innings Highlights: దుబే తుఫాన్ ఇన్నింగ్స్.. కోల్‌కతా టార్గెట్ 145..
Csk Vs Kkr Score
Follow us on

Chennai Super Kings vs Kolkata Knight Rider: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సూపర్ సండే రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య చెపాక్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

సీఎస్కే జట్టు నిర్నీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 142 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఉంచింది.

శివమ్ దూబే 34 బంతుల్లో 48 పరుగులు చేయగా, ఓపెనర్ డేవాన్ కాన్వే 30 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి

ఇరుజట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కెప్టెన్/కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..