
టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ హెడ్ కోచ్ అరుణ్ లాల్ రెండోసారి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు.

మే 2న 36 ఏళ్ల బుల్బుల్ సాహా అనే మహిళతో అరుణ్ లాల్ రెండో పెళ్లి జరగనుంది.

ఈ పెళ్లికి ఒక వారం ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కోల్‌కతాలోని పీర్లెస్ ఇన్ హోటల్‌లో అరుణ్‌లాల్- సాహాల వివాహం జరుగనుంది

66 ఏళ్ల అరుణ్‌లాల్ తన మొదటి భార్య రీనాతో విడాకులు తీసుకున్నాడు.