వరల్డ్‌కప్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఇవాళ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలబడతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇకపోతే విండీస్‌పై సూపర్ విజయం సాధించిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియాపై కూడా గెలవాలని కసితో ఉంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, అఫ్ఘనిస్తాన్‌పై గెలిచి టాప్‌లో దూసుకుపోతోంది.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ఆలెక్స్ కారే, నాథన్ కౌల్టర్ నైల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా.
బంగ్లాదేశ్ జట్టు : తమిమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకిబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మహ్మదుల్లా, షబ్బీర్ రహ్మాన్, మెహిది హాసన్, మష్రఫె మోర్తాజా(కెప్టెన్), రుబెల్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
Australia win the toss and bat!
Follow the match live on our app!
APPLE ? https://t.co/whJQyCahHr
ANDROID ? ? https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/SjYvVtDbSc— Cricket World Cup (@cricketworldcup) June 20, 2019