టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టాంటన్ వేదిక డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు టాంటన్‌లో వర్షం వచ్చే సూచనలైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు.