Asia Cup 2023: జులై 14న భారత్, పాక్ పోరు.. 7 జట్లను ప్రకటించిన ఏసీసీ.. పూర్తి షెడ్యూల్, స్వ్కాడ్స్ ఇవే..

|

Jul 12, 2023 | 8:45 PM

Emerging Asia Cup 2023: శ్రీలంక ఏ వర్సెస్ బంగ్లాదేశ్ ఏ జట్లు మొదటి మ్యాచ్‌లో తలపడతాయి. ఇక భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ని జులై 14న ఒమన్‌తో ఆడనుంది.

Asia Cup 2023: జులై 14న భారత్, పాక్ పోరు.. 7 జట్లను ప్రకటించిన ఏసీసీ.. పూర్తి షెడ్యూల్, స్వ్కాడ్స్ ఇవే..
Emerging Asia Cup 2023
Follow us on

ACC Emerging Asia Cup 2023: వర్ధమాన జట్ల మధ్య ఆసియా కప్ జులై 13 నుంచి ప్రారంభమవుతుంది. 8 జట్లతో కూడిన ఈ టోర్నీకి జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ఇక్కడ గ్రూప్-ఏలో ఆఫ్ఘనిస్తాన్ ఏ, బంగ్లాదేశ్ ఏ, ఒమన్ ఏ, శ్రీలంక ఏ ఉన్నాయి. ఇక గ్రూప్‌-బిలో భారత్‌ ఏ, పాకిస్థాన్‌ ఏ, నేపాల్‌ ఏ, యూఏఈ ఏ జట్లు చోటు దక్కించుకున్నాయి. దీని ప్రకారం గురువారం నుంచి శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏ, బంగ్లాదేశ్ ఏ జట్లు తలపడనున్నాయి. ఇక భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ని జులై 14న ఒమన్‌తో ఆడనుంది.

ఈ టోర్నమెంట్‌లో పోటీపడే 8 జట్ల ఆటగాళ్ల జాబితా ఎలా ఉందంటే..

భారత్ ఏ: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్ (కెప్టెన్), ర్యాన్ పరాగ్, నిశాంత్ సింధు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, రాజవర్ధన్ హంగర్గేకర్.

రిజర్వ్‌లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రెడ్కర్.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ ఏ: మహ్మద్ హారిస్ (కెప్టెన్), ఒమైర్ బిన్ యూసుఫ్, అమద్ బట్, అర్షద్ ఇక్బాల్, హసీబుల్లా, కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, ముబాసిర్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, ఖాసిం అక్రమ్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సుఫ్యాన్ ముకీమ్, తయ్యాబ్ తహీర్.

ఆఫ్ఘనిస్తాన్ ఏ: షాహిదుల్లా కమల్ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), ఇషాక్ రహిమి, రియాజ్ హసన్, ఇహ్సానుల్లా జన్నత్, నూర్ అలీ జద్రాన్, జుబైద్ అక్బర్, బహిర్ షా, అల్లా నూర్ నసిరి, షరాఫుద్దీన్ అష్రఫ్ ఇమ్జోయ్, సలీం రెహ్ అకిమాన్, జియా బిలాల్ సామి.

బంగ్లాదేశ్ ఏ: మహ్మద్ సైఫ్ హసన్ (కెప్టెన్), మహ్మద్ పర్వేజ్ హొస్సేన్ ఎమాన్, తంజీద్ హసన్ తమీమ్, షాహదత్ హొస్సేన్, మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, సౌమ్య సర్కార్, షాక్ మెహెదీ హసన్, రకీబుల్ హసన్, మహ్మద్ మృతుంజయ్ చౌదరి, మొహమ్మద్ మృతుంజయ్ చౌదరి, నింపున్ చౌదరి ముస్ఫిక్ హసన్, అక్బర్ అలీ, నయీమ్ షేక్.

నేపాల్ ఏ జట్టు: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), అర్జున్ సౌద్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్), కుశాల్ భుర్టెల్, గుల్సన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిష్ జిసి, దేవ్ ఖనాల్, సందీప్ జోరా, కుశాల్ మల్లా, లలిత్ రాజబంషి, భీమ్ షర్కీ, పవన్ సర్రాఫ్, సూర్య తమంగ్, కిషోర్ మహతో, శ్యామ్ ధాకల్.

ఒమన్ ఏ: అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జతీందర్ సింగ్, కశ్యప్ ప్రజాపతి, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, సూరజ్ కుమార్, జే ఒడెద్రా, కలీముల్లా, అహ్మద్ ఫయాజ్ బట్, సమయ్ శ్రీవాస్తవ, వసీం అలీ, రఫీవుల్లా, అబ్దుల్ రవూఫ్, షుబో పాల్, ముహమ్మద్ బిలాల్.

యూఏఈ ఏ: అలీ నసీర్ (కెప్టెన్), ఆదిత్య శెట్టి, ఆర్యన్ష్ శర్మ, అన్ష్ టాండన్, అశ్వంత్ వాల్తాపా, ఏతాన్ డిసౌజా, ఫహద్ నవాజ్, జష్ గియానాని, జోనాథన్ ఫిగీ, లవ్‌ప్రీత్ సింగ్, మతియుల్లా, మహ్మద్ ఫరాజుద్దీన్, మహ్మద్ జవదుల్లా, సంజిత్స్వా నీలాన్‌షుత్స్వా శర్మ.

శ్రీలంక ఏ: జట్టును ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..