AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్స్ : క్రికెట్‌ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన

సిడ్నీ: క్రికెట్‌ ఆస్ట్రేలియా వినూత్న ఓ అద్భుతమైన థాట్‌తో నెటిజన్లను ఇంప్రెస్ చేసింది. ట్రాన్స్‌జెండర్లకు సైతం క్రికెట్‌లో అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది. అయితే గేమ్‌కు క్వాలిఫై అవ్వాలంటే శరీరంలోని టెస్టోస్టిరాన్ మోతాదు క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల మేరకు ఉండాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని తెలుపుతూ క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. #ASportForAll అనే హ్యాష్‌టాగ్‌ను జతచేసింది. క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు, లింగభేదం లేని ఆట అనే నినాదాలతో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. కాగా ఈ వినూత్న నిర్ణయంపై […]

క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్స్ : క్రికెట్‌ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన
Ram Naramaneni
|

Updated on: Aug 09, 2019 | 5:51 AM

Share

సిడ్నీ: క్రికెట్‌ ఆస్ట్రేలియా వినూత్న ఓ అద్భుతమైన థాట్‌తో నెటిజన్లను ఇంప్రెస్ చేసింది. ట్రాన్స్‌జెండర్లకు సైతం క్రికెట్‌లో అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది. అయితే గేమ్‌కు క్వాలిఫై అవ్వాలంటే శరీరంలోని టెస్టోస్టిరాన్ మోతాదు క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల మేరకు ఉండాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని తెలుపుతూ క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. #ASportForAll అనే హ్యాష్‌టాగ్‌ను జతచేసింది. క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు, లింగభేదం లేని ఆట అనే నినాదాలతో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది.

కాగా ఈ వినూత్న నిర్ణయంపై క్రికెట్‌ అభిమానులు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోమని క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరగా.. అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది వేచిచూడాలి.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా