AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రజపంచక రాజయోగం.. ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కలయిక, కదలికల వలన కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే అతి త్వరలో రజపంచక రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారు తప్పకుండా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 10, 2026 | 1:55 PM

Share
మేష రాశి : మేష రాశి వారికి రజపంచక రాజయోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. సమాజంలో వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఎవరు అయితే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారి కల నెరవేరుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. చాలా రోజుల నుంచి వివాహం నిశ్చయం కాని వారికి త్వరలో పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి రజపంచక రాజయోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. అనుకోని విధంగా సంపద పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ బిగ్ షాక్..

నుదుటిపై ముద్దుపెట్టి తిరిగి వెళ్లిన మృత్యువు..2సెకన్ల తేడాతో

సామాన్యుడి ఫేవరెట్‌ కార్‌‌.. నానో మళ్లీ రాబోతోందా?

బ్రేక్‌ఫాస్ట్‌కి టైమ్‌ లేదా?.. 5 నిమిషాల్లో ఎగ్ భుర్జీ శాండ్‌విచ్

క్యాబ్ బుకింగ్‌లో కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై ఆ ఫీచర్‌ తొలగింపు!

ఎంత కడిగినా నూనెసీసా జిడ్డు పోవడం లేదా?.. ఈ హ్యాక్‌ ట్రై చేయండి!

భారత్‌లోకి విన్‌ఫాస్ట్ రసద్ మ్యాక్సీ ఈవీ.. డిజైన్ అదుర్స్

క్రిస్పీగా.. టేస్టీగా.. హెల్తీగా!.. కూరగాయలతో చిప్స్‌ ఇలా చేయండి

బ్లాక్ కాఫీ తాగి వర్కౌట్ చేస్తున్నారా?.. ఈ తప్పు మాత్రం చేయొద్దు!

మొక్క జొన్న ఉడకబెట్టి తినడం మంచిదా? కాల్చి తినడం మంచిదా?