Motivational Thoughts: జీవితంలో ఒక్కోసారి ఇష్టం లేకున్నా ఎవరితోనో గొడవలు పడుతుంటారు. కొన్ని వివాదాలు, గొడవలు మాటల యుద్ధంతో కాలక్రమేణా ముగుస్తాయి. అయితే కొన్ని వివాదాలు మాత్రం వ్యక్తులను శత్రువులుగా మారుస్తాయి. విజయవంతమైన వ్యక్తులకు వెయ్యి మంది శత్రువులు ఉంటారని అంటారు. అజ్ఞానమే మనిషికి అతి పెద్ద శత్రువు అని అనేక గ్రంథాల్లో చెప్పారు. కనుక ముందు అజ్ఞానిని తొలగించుకోవాలి. జీవితంలో ఎవరికైనా శత్రువులు ఉంటారు. వారిని గెలవాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న మీ మనసులో తరచుగా తలెత్తుతుంటే.. దానికి సమాధానం తెలుసుకోవాలంటే, శత్రువులపై విజయం సాధించేందుకు సాధువులు, మహానుభావులు చెప్పిన అమూల్యమైన విషయాలు చదవండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)