
జీవితంలో ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తల్లి పాలు తాగడానికి కష్టపడాల్సిందే. ఎందుకంటే పిల్లాడు ఆకలితో ఏడ్చినప్పుడు మాత్రమే తల్లి బిడ్డకు పాలుఇస్తుంది. మనిషి జీవితంలో ఎప్పుడైతే దేనికోసం అయినా పోరాడాల్సి వస్తే.. అది దక్కే వరకూ కొంతమంది బలంగా పోరాడతారు. కష్టమైన సవాళ్లన్నింటినీ ఎదుర్కొని దాన్ని అధిగమిస్తారు. మరికొందరు ఓటమిని అంగీకరించి తమ పంథాను మార్చుకుంటారు.
వాస్తవానికి కొంతమంది జీవితానికి సంబంధించిన పోరాటాన్ని తమ బలహీనతగా చేసుకుంటారు.. అయితే వాస్తవం ఏమిటంటే పోరాటం జీవితంలో ఒక భాగం కాదు.. పోరాటమే జీవితం. జీవితం చివరి వరకు వ్యక్తితో ముడిపడి ఉంటుంది. మన జీవితానికి సంబంధించిన ప్రస్తుత పోరాటం మనల్ని బలపరుస్తుంది. తదుపరి అడుగు ముందుకు వేయడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. అయితే మనం పోరాటం ఆపినప్పుడు మన అడుగులు ఆగిపోతాయి. మన పురోగతి ఆగిపోతుంది. జీవితానికి సంబంధించిన పోరాటం నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి సక్సెస్ సూత్రాల గురించి తెలుసుకుందాం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)