
ఈ నెల 14 న సూర్యుడు మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రభావం కొన్ని రాశుల వారిపైన పడనుంది. దెబ్బకు దరిద్రం మొత్తం వదులుతుంది. ఈ ప్రభావం రెండు రాశుల వారికి మంచి రోజులు స్టార్ట్ అవ్వనున్నాయి. ఆ రాశుల వారెవరో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ శుక్రాదిత్య రాజయోగం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. అన్నింటా.. మిశ్రమ ఫలితాలను పొందుతారు. శుక్రాదిత్య రాజయోగం మేషరాశిలో ఈ నెల 26వ వరకు కొనసాగనుంది. అంత బాగా అదృష్టం పొందే రాశులను గురించి ఇక్కడ చూద్దాం..

సింహ రాశి : శుక్రాదిత్య రాజయోగం వలన సానుకూల ఫలితాలు చూస్తారు. ఈ సమయంలో వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే, అన్ని విధాలుగా మంచి ఫలితాలను చూస్తారు. సింహరాశిలో సూర్యుడు సంచారం ఈ రాశి వారికి ఎన్నో లాభాలను తీసుకురానుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

మేష రాశి : శుక్రాదిత్య రాజయోగం వలన మేష రాశి వారు అనుకూల ఫలితాలు చూస్తారు. వీరి అదృష్టం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో సూర్యుడు సంచారం వలన అధిక లాభాలను పొందుతారు. అంతే కాదు శుభవార్తలు కూడా వింటారు. విద్యార్థులకు ఉన్న కష్టాలు మొత్తం పోతాయి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.