టెన్షన్‌గా ఉందా.. ఇలా చేస్తే సరి.!

జీవితం మెకానికల్ రొటీన్ అయిపోయింది. వయసు, పేద, ధనిక, ఆడ, మగ తేడాలేకుండా టెన్షన్లు పెరిగిపోతున్నాయ్. ఈ ఒత్తిడి ప్రభావం ఆరోగ్యం మీద చూపిస్తోంది. ఈ దశలో తక్షణం టెన్షన్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అందుకు ఒత్తిడిని అధిగమించే ఉపాయాలేంటో తెలుసుకుని అమల్లో పెడితే సరి.. ఆ చిట్కాలేంటో మీకోసం.. > టెన్షన్ జయించడంలో దివ్య ఔషధం నవ్వు.. హాయిగా పగలబడి నవ్వితే 80శాతం టెన్షన్ మటుమాయమౌపోతుంది. అంతేకాదు, నవ్వు వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ అనే […]

టెన్షన్‌గా ఉందా.. ఇలా చేస్తే సరి.!
Follow us

|

Updated on: May 13, 2019 | 6:28 PM

జీవితం మెకానికల్ రొటీన్ అయిపోయింది. వయసు, పేద, ధనిక, ఆడ, మగ తేడాలేకుండా టెన్షన్లు పెరిగిపోతున్నాయ్. ఈ ఒత్తిడి ప్రభావం ఆరోగ్యం మీద చూపిస్తోంది. ఈ దశలో తక్షణం టెన్షన్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అందుకు ఒత్తిడిని అధిగమించే ఉపాయాలేంటో తెలుసుకుని అమల్లో పెడితే సరి.. ఆ చిట్కాలేంటో మీకోసం..

> టెన్షన్ జయించడంలో దివ్య ఔషధం నవ్వు.. హాయిగా పగలబడి నవ్వితే 80శాతం టెన్షన్ మటుమాయమౌపోతుంది. అంతేకాదు, నవ్వు వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్‌ అనే రసాయనాలు వెలువడతాయి. అందుకే నవ్వేస్తే పోలా.

> సౌండ్స్.. పెద్ద శబ్ధాలు ఒత్తిడిని బాగా పెంచేస్తాయి. వాటికి దూరంగా ఉండాలి.

> ప్రకృతి లోని పక్షుల కిలకిలరావాలు, నీటి ప్రవాహం, సముద్ర అలలు చూస్తూఉంటే ఒత్తిడి తేలిపోతుంది.

> ఆలోచనలను పక్కకు నెట్టి, శ్వాసమీదే దృష్టిపెట్టి వాకింగ్ చేయడం మంచిది.

> లేచి నిల్చుని తల, వెన్ను, భుజాలని నిటారుగా ఉంచి నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని వదిలితే మనసు తేలిక పడుతుంది.

> కండరాలు, శరీర అవయవాలు బిగదీసి ఉండకుండా ఫ్రీగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ చిన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఒత్తిడి లేకుండా మనసు ఆహ్లాదంగా మారుతుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో