కౌలు రైతులకూ ‘రైతు భరోసా’..సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ సీఎం జగన్ రైతుల విషయంలో పలు చారీత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన తండ్రి, మాజీ సీఎం వైఎస్‌ఆర్‌లా రైతుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయేలా ఆయన అడుగులు వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న  ‘రైతు భరోసా’ పథకం కౌలు రైతులకు ఇవ్వనున్నట్లు తాజాగా సీఎం ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30లక్షల మంది కౌలు రైతులు లబ్దిపొందనున్నారు. అయితే  భూమి యజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు న్యాయం […]

కౌలు రైతులకూ 'రైతు భరోసా'..సీఎం జగన్ సంచలన నిర్ణయం
Follow us

|

Updated on: Jul 06, 2019 | 3:30 PM

ఏపీ సీఎం జగన్ రైతుల విషయంలో పలు చారీత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన తండ్రి, మాజీ సీఎం వైఎస్‌ఆర్‌లా రైతుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయేలా ఆయన అడుగులు వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న  ‘రైతు భరోసా’ పథకం కౌలు రైతులకు ఇవ్వనున్నట్లు తాజాగా సీఎం ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30లక్షల మంది కౌలు రైతులు లబ్దిపొందనున్నారు.

అయితే  భూమి యజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు న్యాయం చేయాలని సీఎం మంత్రులకు, ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం అమలులో ఏవైనా ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చట్టం తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ఈ ఏడాది రబీ నుంచే ‘రైతు భరోసా’ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గతనెలలోనే ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏటా రూ.12,500 ఇచ్చే ఈ పథకాన్ని… అక్టోబరు 15 నుంచి పూర్తి స్థాయిలో  ప్రారంభిస్తామన్నారు. కాగా వైఎస్సార్ జయంతి రోజైన జులై 8న  ‘రైతు భరోసా’ పథకంతో పాటు 12 పథకాలను అమలులోకి తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో