రిపోర్ట‌ర్ ఇంటి నుంచి లైవ్ ఇస్తుంటే..ఆమె తండ్రి ఏం చేశాడో చూడండి..!

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంటారు. హాయిగా ఆడుతూ, పాడుతూ వ‌ర్క్ చేసుకోవ‌చ్చు. అంద‌రూ ఇలానే అనుకుంటారు..కానీ నిజంగా నిజంగా ఇంటి వ‌ద్ద నుంచి పనిచేస్తుంటే ఆ బాధ‌లు వేరే ఉంటాయి. ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో అన్ని కంపెనీలు వారి ఉద్యోగుల‌ను వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేయాల‌ని ఆదేశించాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రి ఫ‌న్నీ వీడియోస్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా టంపాలోని […]

రిపోర్ట‌ర్ ఇంటి నుంచి లైవ్ ఇస్తుంటే..ఆమె తండ్రి ఏం చేశాడో చూడండి..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 03, 2020 | 1:55 PM

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంటారు. హాయిగా ఆడుతూ, పాడుతూ వ‌ర్క్ చేసుకోవ‌చ్చు. అంద‌రూ ఇలానే అనుకుంటారు..కానీ నిజంగా నిజంగా ఇంటి వ‌ద్ద నుంచి పనిచేస్తుంటే ఆ బాధ‌లు వేరే ఉంటాయి. ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో అన్ని కంపెనీలు వారి ఉద్యోగుల‌ను వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేయాల‌ని ఆదేశించాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రి ఫ‌న్నీ వీడియోస్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా టంపాలోని సన్‌కోస్ట్ న్యూస్ నెట్‌వర్క్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న ఫ్లోరిడాకు చెందిన జెస్సికా లాంగ్ త‌న ఇంటి కిచెన్ నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది. ఈ క్ర‌మంలో ఆమె తండ్రి టి-ష‌ర్ట్ ధ‌రిస్తూ ఒక్కసారిగా కిచెన్ లోకి ప్ర‌వేశించాడు. దీంతో ఆమె ఒక్క‌సారిగా అస‌హ‌నానికి గురైంది. ఆ సమయంలో రిపోర్ట‌ర్ తల్లి డయానా వీడియో చిత్రీకరిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్నెట్ లో తెగ న‌వ్వులు కురిపిస్తుంది.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో