Actress RenuDesai: ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..

సెలబ్రెటీలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా నటి రేణు దేశాయ్‏కు కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ

Actress RenuDesai: ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..
Follow us

|

Updated on: Jan 11, 2021 | 12:18 PM

సెలబ్రెటీలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా నటి రేణు దేశాయ్‏కు కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలన్ని పుకార్లు మాత్రమేనని రేణు దేశాయ్ ఇటీవల ఖంచించింది. ఇక గత కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో రేణు దేశాయ్ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అందులో మహేశ్‏కు వదినగా ఆమె నటిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇటీవల లైవ్ చాట్‏లో పాల్గొన్న రేణు దేశాయ్.. ఆ రూమర్స్ పై స్పందించింది. తాను సర్కారు వారి పాట సినిమాలో నటించడం లేదని స్పషం చేశారు.

“ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టిస్తారో అర్థం కావడం లేదు. ఇంతకు ముందు కూడా నేను మేజర్ సినిమాలో నటించనున్నట్లు ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు మహేష్‏కు వదినగా నటిస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నేను నటిస్తే ఆ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తాను” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇప్పటీకే రేణు దేశాయ్ ఓ తెలుగు సినిమా పూర్తిచేసినట్లుగా చెప్పారు. అంతేకాకుండా మరో రెండు సినిమాల కథలు విన్నానని, వాటిని ఫైనలైజ్ చేయాల్సి ఉందని తెలిపింది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

Also Read:  Renu Desai About Coronavirus: నేను కోవిడ్ బాధితురాలినే .. వైరస్ ప్రభావం తగ్గిందనుకోవద్దంటున్న రేణు దేశాయ్

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ జీవితంలో ముందుకు సాగాలి.. నెటిజన్ ప్రశ్నకు రేణు సమాధానం

Latest Articles
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?