నయనతార ఖర్చులు భరించలేమంటూ.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

దక్షిణాదిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న టాప్‌ హీరోయిన్స్‌లలో ప్రముఖ నటి నయనతార ఒకరు. 2003లో చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఇప్పటికీ సూపర్‌ స్టార్‌గానే రాణిస్తోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. దాంతో రెమ్యునరేషన్‌ కూడా భారీగానే పెంచేసింది నయన్. కాగా.. ఈ సందర్భంగా ఓ నిర్మాత నయన్ పారితోషికంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సినిమా కోసం కాకుండా హీరోయిన్స్, హీరో ఖర్చుల కోసం నిర్మాత అదనంగా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి […]

నయనతార ఖర్చులు భరించలేమంటూ.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!
Follow us

| Edited By:

Updated on: Feb 02, 2020 | 11:30 AM

దక్షిణాదిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న టాప్‌ హీరోయిన్స్‌లలో ప్రముఖ నటి నయనతార ఒకరు. 2003లో చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఇప్పటికీ సూపర్‌ స్టార్‌గానే రాణిస్తోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. దాంతో రెమ్యునరేషన్‌ కూడా భారీగానే పెంచేసింది నయన్. కాగా.. ఈ సందర్భంగా ఓ నిర్మాత నయన్ పారితోషికంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘సినిమా కోసం కాకుండా హీరోయిన్స్, హీరో ఖర్చుల కోసం నిర్మాత అదనంగా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని నిర్మాత కే రాజన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక నయనతార విషయంలో అయితే.. అసిస్టెంట్స్ జీతాలు కూడా భరించాల్సి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. నయనతారతో పాటు ఆరు లేదా ఏడుగురు వ్యక్తులు నయనతారకు సహాయకులుగా పనిచేస్తూంటారు. వారందరికీ రోజూ రూ.7 నుంచి రూ.12 వేల వరకూ జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సహాయకులందరి రోజు వారీ ఇచ్చే జీతం కలిపితే ఒక్క రోజులోనే దాదాపు 80 వేలు ఉంటుంది. వీటితో పాటు కారు డ్రైవర్, డీజిల్ ఖర్చులు’ కూడా నిర్మాతే భరించాలని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే ప్రతీ హీరో, హీరోయిన్లు, మిగతా సీనియర్ నటుల క్యారావాన్ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నిజానికి ఇవన్నీ నిర్మాత భరించడం వల్లే సినిమా ఖర్చు పెరుగుతోందని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇక పెద్ద సినిమాలకైతే ఒక్కోసారి 8 నుంచి 9 క్యారావాన్లు అవసరమవుతుంటాయని, వాటికి ఒక్కరోజు రూ.10 వేలు చెల్లించాల్సి వస్తుందని ఒక సినిమా పూర్తయ్యేలోపు క్యారావాన్ల కోసమే కోటి ఖర్చు చేయాల్సివస్తుందని కే రాజన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..