ఆయన నాయకత్వం కింద పని చేయడం నా అదృష్టం.. మోదీ ని అభినందిస్తూ, అమిత్ షా
ప్రధాని మోదీ 70 వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు హోం మంత్రి అమిత్ షా శుభా కాంక్షలు తెలిపారు. 'మా భారతి' కి.... మోదీజీ లీడర్ షిప్ కింద సేవలు చేయవలసి రావడం తన అదృష్టమని అన్నారు. ఈ మేరకు హిందీలో..
ప్రధాని మోదీ 70 వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు హోం మంత్రి అమిత్ షా శుభా కాంక్షలు తెలిపారు. ‘మా భారతి’ కి…. మోదీజీ లీడర్ షిప్ కింద సేవలు చేయవలసి రావడం తన అదృష్టమని అన్నారు. ఈ మేరకు హిందీలో ట్వీట్లు చేస్తూ.. మోదీ ఈ దేశానికి లభించిన గొప్ప నాయకుడని, ఆయన నాయకత్వం కింద దేశం అభివృధ్ది, వికాస పరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోందని పేర్కొన్నారు. మోదీకి తాను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. . ప్రస్తుతం అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆసుపత్రి నుంచే ఆయన ట్వీట్ చేశారు.
राष्ट्रसेवा और गरीब कल्याण के प्रति समर्पित देश के सर्वप्रिय नेता प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की शुभकामनाएं।
मोदी जी के रूप में देश को एक ऐसा नेतृत्व मिला है जिसने लोक-कल्याणकारी नीतियों से वंचित वर्ग को विकास की मुख्यधारा से जोड़ा और एक मजबूत भारत की नींव रखी।
— Amit Shah (@AmitShah) September 17, 2020