ఆదిపురుష్ ప్రాజెక్ట్: ఇంటివ‌ద్ద‌నే విలువిద్య నేర్చుకుంటోన్న ప్ర‌భాస్‌?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్'‌. భార‌తీయ ఇతిహాస క‌థ‌తో దీన్ని రూపొందించ‌నున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన ఆదిపురుష్ కాన్సెప్ట్ పోస్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల్లో చిత్రంపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కాగా ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర పోషిస్తున్నాడ‌ని ప్ర‌చారం..

ఆదిపురుష్ ప్రాజెక్ట్: ఇంటివ‌ద్ద‌నే విలువిద్య నేర్చుకుంటోన్న ప్ర‌భాస్‌?
Follow us

| Edited By:

Updated on: Aug 27, 2020 | 3:42 PM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’‌. భార‌తీయ ఇతిహాస క‌థ‌తో దీన్ని రూపొందించ‌నున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన ఆదిపురుష్ కాన్సెప్ట్ పోస్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల్లో చిత్రంపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కాగా ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర పోషిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ భారీ బ‌డ్జెట్‌లో తెర‌కెక్క‌నున్న ప్రాజెక్టు కోసం డార్లింగ్ ఇంటి వ‌ద్ద‌నే విలు విద్య నేర్చుకుంటున్నాడ‌ని స‌మాచారం. ఆర్చ‌రీకి సంబంధించిన సామాగ్రిని ఇంటికే తెప్పించి మ‌రీ సాధ‌న చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా ఆదిపురుష్‌లో రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా.. సీత పాత్ర కోసం కీర్తి సురేశ్‌, కియారా అడ్వాణీల‌ను చిత్ర బృందం సంప్ర‌దించిన‌ట్లు స‌మాచా‌రం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ రూపొందించారు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంది మూవీ యూనిట్. ఇక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్మ‌క‌త్వంలో రాధేశ్యామ్‌, నాగ్ అశ్విన్‌తో ఓ సైన్స్ ఫిక్ష‌న్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల‌ చిత్రీక‌ర‌ణ పూర్తి అయిన వెంట‌నే ఆదిపురు‌ష్ ప్రాజెక్ట్ మొద‌లు పెట్ట‌నున్నాడు.

Read More:

కోమాలోనే ప్ర‌ణ‌బ్.. కిడ్నీ స‌మ‌స్య‌లు కూడా తలెత్తాయిః ఆస్ప‌త్రి వైద్యులు

క‌రోనా టెస్టుల ధ‌ర‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

బ్రేకింగ్ః గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు ప‌రారీ

మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు

భక్తిలో మునిగి తేలుతున్న సంయుక్త
భక్తిలో మునిగి తేలుతున్న సంయుక్త
దృశ్యం సినిమాను తలపిస్తున్న వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..?
దృశ్యం సినిమాను తలపిస్తున్న వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..?
మల్లీశ్వరి సినిమాకు కత్రినా ఎంత రెమ్యునరేషన్ అందుకుందో తెలుసా..
మల్లీశ్వరి సినిమాకు కత్రినా ఎంత రెమ్యునరేషన్ అందుకుందో తెలుసా..
సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్..
సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్..
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్