బాడీకి కొవ్వు మంచిదే.. HDL కొలెస్ట్రాల్ పెరగడానికి వీటిని తప్పనిసరిగా తినండి.. ఒక్కొక్కటి బ్రహ్మాస్త్రమే..
ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది.. అన్ని రోగాలకు ముఖ్య కారణం.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడమే కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ కనిపిస్తుంది.. HDL (High-density lipoprotein)-మంచి కొలెస్ట్రాల్.. LDL-(low-density lipoprotein) చెడు కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు.
Most Read Stories